For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశీయ మార్కెట్ లో పుంజుకున్న బంగారం ధరలు?

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ విపణిలో బంగారం ధర మరోసారి పెరుగుదల నమోదైంది.నిన్నటితో పోలిస్తే ఈ రోజు బంగారం ధ‌ర పెరిగింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.300 మేర పెరిగింది.

|

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ విపణిలో బంగారం ధర మరోసారి పెరుగుదల నమోదైంది.నిన్నటితో పోలిస్తే ఈ రోజు బంగారం ధ‌ర పెరిగింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.300 మేర పెరిగింది. 10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ.30,800 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.32,920 గా పలుకుతోంది.దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద తెలుసుకో...

దేశీయ మార్కెట్ లో పుంజుకున్న బంగారం ధరలు?

తమిళనాడు:

చెన్నై,

22 వ గోల్డ్: రూ. 30150,

24 వ గోల్డ్: రూ. 32240,

సిల్వర్ ప్రైస్: రూ. 43800

కోయంబత్తూర్,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30150,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32240,

సిల్వర్ ప్రైస్: రూ. 43800

మదురై,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30150,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32240,

సిల్వర్ ప్రైస్: రూ. 43800

దక్షిణ భారతం

బెంగళూరు,

22 వ గోల్డ్: రూ. 29550,

24 వ గోల్డ్: రూ. 31600,

సిల్వర్ ప్రైస్: రూ. 41750

మంగళూరు,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29550,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31600,

సిల్వర్ ప్రైస్: రూ. 41750

మైసూర్,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29550,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31600,

సిల్వర్ ప్రైస్: రూ. 41750

హైదరాబాద్,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30150,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32240,

సిల్వర్ ప్రైస్: రూ. 43800

విజయవాడ,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30150,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32240,

సిల్వర్ ప్రైస్: రూ. 43800

విశాఖపట్నం,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30150,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32240,

సిల్వర్ ప్రైస్: రూ. 43800

ఢిల్లీ నుండి ముంబై

ఢిల్లీ,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30800,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32940,

సిల్వర్ ప్రైస్: రూ. 43800

కోల్కతా,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30990,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33140,

సిల్వర్ ప్రైస్: రూ. 43800

ముంబై,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30800,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32920,

సిల్వర్ ప్రైస్: రూ. 43800

నాసిక్,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30800,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32920,

సిల్వర్ ప్రైస్: రూ. 43800

పూణే,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30990,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33140,

సిల్వర్ ప్రైస్: రూ. 43800

అహమ్మదాబాద్ నుండి భువనేశ్వర్

అహ్మదాబాద్,

22 వ గోల్డ్: రూ. 30880,

24 వ గోల్డ్: రూ. 32900,

సిల్వర్ ప్రైస్: రూ. 43800

భువనేశ్వర్,

22 వ గోల్డ్: రూ. 31520,

24 వ గోల్డ్: రూ. 34385,

వెండి ధర: రూ. 43800

చండీగఢ్,

22 వ గోల్డ్: రూ. 30800,

24 వ గోల్డ్: రూ. 32940,

సిల్వర్ ప్రైస్: రూ. 43800

జైపూర్,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30800,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32700,

సిల్వర్ ప్రైస్: రూ. 43800

English summary

దేశీయ మార్కెట్ లో పుంజుకున్న బంగారం ధరలు? | Gold Rates Are Increased Slightly Today

last before one week the gold rates are slightly stable without any change in price,but now when compared to yesterday today the gold rates increased nearly 300Rs.
Story first published: Saturday, May 12, 2018, 14:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X