సతీష్!ఇతడు ఒక సామాన్య ఆటో డ్రైవర్,ఇతనికి రాజకీయాలపై మక్కువ లేదు ప్రజలకు మంచి చేసే నాయకులంటే మక్కువ అంటాడు.సతీష్ ప్రభు కి ప్రధాని నరేంద్ర మోడీ అంటే పిచ్చి అభిమానం.
ప్రస్తుతం మోడీ అంటే ప్రపంచవ్యాప్తంగా తెలిసిన వ్యక్తి మన భారత దేశ ప్రధాని.2014 సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా మోడీ పేరు సంపాదించాడు.దేశ వ్యాప్తంగా మోడీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు,అలా ఉన్నవారిలో ఒక వ్యక్తి మోడీ పై తనకున్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నాడో చూద్దమా.

మంగళూరుకు చెందిన సతీష్ ప్రభు:
సతీష్!ఇతడు ఒక సామాన్య ఆటో డ్రైవర్,ఇతనికి రాజకీయాలపై మక్కువ లేదు ప్రజలకు మంచి చేసే నాయకులంటే మక్కువ అంటాడు.పార్టీ ఏదైనా వ్యక్తి ఎవరైనా సరే ప్రజలకు సేవచేస్తూ వారికీ మేలు చేసే ఎవరికైనా నేను ఇలాగే అభిమానిస్తా అని అంటున్నాడు.

ప్రధాని మోడీ:
సతీష్ ప్రభు కి ప్రధాని నరేంద్ర మోడీ అంటే పిచ్చి అభిమానం మోడీ చేసే పనులు ప్రతి ఒక్కటి సతీష్ కి బాగా నచ్చాయంటున్నాడు,అందుకే తాను కూడా మోడీ లాగా సమాజానికి సేవ చేయాలనీ నిశ్చయిన్చుకున్నాడు.

మోడీ పదవీ కాలం:
నరేంద్ర మోడీ తన ప్రధాన మంత్రి పదవీ కాలం మూడేళ్లు పూర్తయిన సందర్బంగా సతీష్ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చాడు,వృత్తి పరంగానే సహాయపడుతూ ఆటో రేట్లపై ఒక ఆలోచన చేసాడు.

బంపర్ ఆఫర్:
తన ఆలోచనలో భాగంగా వారానికి నాలుగు రోజులు బంపర్ ఆఫర్ ప్రకటించాడు,కేవలం ఒక్క రూపాయి కే ఐదు కిలోమీటర్ల ప్రయాణం అంటూ తన ఆటో వెనక పోస్టర్ అంటించాడు.దేశవ్యాప్తంగా మోడీ చేస్తున్న పనుల్లో నాదొక అతి చిన్న పని అని అంటున్నాడు సతీష్.

పేద ప్రజలకు:
తాను చేసిన ఈ ఆలోచన వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని సతీష్ అంటున్నాడు,ఆస్పత్రికి వెళ్లి లేదా వచ్చే నిరుపేదలుని గుర్తించి ఈ అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పాడు సతీష్,అంతే కాకా వృద్దులకు కూడా ఈ అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పాడు.

ఇప్పటి దాక:
సతీష్ తాను మొదలు పెట్టిన ఒక్క రూపాయి కే ఐదు కిలోమీటర్ల ఆలోచనతో ఇప్పటిదాకా సుమారు 150 మంది కి పైగా సహాయ పడ్డానని చెప్పాడు ఇది ఇప్పటి దాక కొనసాగిస్తావ్ అని కొందరు అడగగా సతీష్ దానికి బదులిస్తూ తనకు శక్తి ఉన్నంతవరకు కొనసాగిస్తా అని చెప్పాడట.

విషయం తెలిసి:
తన ఆటో వెనక సతీష్ పెద్ద బ్యానర్ వేయడం వలన అది ఆనోటా ఈ నోటా పాకీ బీజేపీ నేతలకి తెలిసి తనను వెతుకుంటూ వెళ్లి మరి అభిమానించారు అంతటితో ఆగకుండా ఈ విషయం మోడీ దృష్టికి చేరేలా ట్వీట్ కూడా చేసారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications