జూన్ 2 వ తేదీ రాష్ట్రంలో మరో విప్లవం రాబోతోంది. ఏది దేశ చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టం అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి సి.యం. కె.సి.ర్.

MRO ఆఫీసులలోనే
MRO ఆఫీసులలోనే ఇక నుంచి భూమి రిజిస్టరషన్లు జరగనున్నట్లు అయన ప్రకటించారు.ప్రతి మండల కేంద్రంలోనే భూ మార్పిడికి సంభందించి అన్ని వ్యవహారాలు జరుగుతాయి అన్నారు.

పైసా ఖర్చు లేకుండా
MRO ఆఫీసులో పైసా ఖర్చు లేకుండా భూమి కొనుగోలు మార్పిడి జరుగుతింది అన్నారు.రిజిస్ట్రేషన్ కు పైరవీలు అవసరం లేదు అన్నారు. రెండు గంటలో పాస్ బుక్ లో భూ మార్పిడి జరిగిపోతుంది అన్నారు.

48 గంటలలోనే
48 గంటలలోనే పోస్ట్ ద్వారా ఆ రైతుల ఇంటికి రాబోతున్నాయి అని అద్భుతంగా అభివర్ణించారు. ఇక నుంచి బ్యాంకులో అప్పు కోసం రైతులు తమ పాస్ బుక్ ను పీతనవసరం లేదు అన్నారు.

ధరణి (DHARANI )అనే వెబ్ సైట్
ధరణి (DHARANI )అనే వెబ్ సైట్ ద్వారా భూములు అన్ని పక్కాగా ఆన్ లైన్ ఐపోతుంది అని చెప్పారు, ధరణి వెబ్ సైట్లో వివరాలు చూసుకొని బ్యాంకులు రైతులకి అప్పులు ఇవ్వాలి అని అయన సూచించారు.

భూమి లావాదేవీలు
పాస్ బుక్ పెట్టనవసరం లేదు అని బ్యాంకులతో తెలంగాణ ప్రభుత్వం ముందుగానే చర్చినట్లు అయన వెల్లడించారు. భూమి లావాదేవీలు అన్ని కూడా ఎప్పటికిఅప్పుడు ధరణి వెబ్ సైట్ లో చూడచ్చు అని అయన చెప్పారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications