సాధారణ వ్యక్తి నుండి వ్యాపారవేత్త వరకు ఎవరన్నా సరే మొదటగా ఆలోచించేది వారి పిల్లల భవిష్యత్తు గురించే పిల్లల కోసం తల్లితండ్రులు ఏమైనా ఎంత రిస్క్ ఐన చేస్తారు.

సమాజంలో
స్కూల్ చదువులు నుండి పెద్ద ఐన తర్వాత కూడా సమాజంలో తమ పిల్లల గౌరవానికి ఎలాంటి ఇబ్బంది కాకోకుండా తమ స్థాయి సరిపోకపోయిన వారిని ఒక స్థాయిలో నిలపెట్టాలి అని ప్రతి నిమిషం తపన పడుతుంటారు.

పాకెట్ మనీ
అందులో భాగంగా మంచి స్కూల్లో చదివించడం, మంచి బట్టలు కొన్నియడం, ఇతరులతో పోల్చుకుంటే మేము ఇందులో తక్కువ కాదు అనేలా పిల్లలకు తమ స్థోమతకు మించి పాకెట్ మనీ ఇస్తూ కుటుంబ సమస్యలు తమ పిల్లలకు తెలీకుండా జాగ్రత్త పడుతూ ప్రతి నిమిషం వాళ్ళు ఆనందపడేలా చూస్తుంటారు తల్లితండ్రులు.

ముకేశ్ అంబానీ
ఒక సాధారణ వ్యక్తి తన పిల్లలకోసం ఇంత చేస్తే మరి దేశంలోనే అత్యంత ధనవంతుడు మరియు వ్యాపారవేత్తగా సంచలనం సృస్తిస్తున్న ముకేశ్ అంబానీ మరియు అతడు భార్య నీతూ అంబానీ వారి పిల్లల కోసం ఇప్పటివరకు ఎంత చెసింటారో వారికీ ఎంత పాకెట్ మనీ ఇచ్చింటారో అని ఆలోచన వస్తే మొత్తం ఎంత అనేది మనం అంచనా వేయడం చాల కష్టం. మరి ఇంతకీ ముకేశ్ నీతూ అంబానీలు చిన్నతనంలో వారికీ ఎంత పాకెట్ మనీ ఇచ్చేవారో చూద్దామా.

తమ ముగ్గురి పిల్లలు
నేటి సమాజంలో పిల్లల వారి స్థాయి తమ తల్లితండ్రుల సంపాదన పట్టి ఉంటుంది అని తెలిసిందే. మీకు తెలుసా ముకేశ్ నీతూ అంబానీలు తమ ముగ్గురి పిల్లలు అయినా ఆకాష్ అంబానీ , అనంత్ అంబానీ, ఇషా అంబానీ, వీరు చదువుకొనే రోజులో ఎంత పాకెట్ మనీ ఇచ్చేవారో? ఆ మొత్తం ఎంతో తెలుస్తే మీరు నిజంగానే షాక్ అవ్వుతారు.

ఇచ్చేది కేవలం
అవును వీరు తమ పిల్లలకి పాకెట్ మనీగా ఇచ్చేది కేవలం రూ.5 మాత్రమే అంట అది కూడా ప్రతి శుక్రవారం ఇచ్చేవారట . వీరు కూడా అందరి పిల్లల పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ బస్సులో వచ్చేవారంట.

అనంత్ అంబానీ
ఐతే ఒకసారి అనంత్ తనకు రూ.10 పాకెట్ మనీ కావాలి అన్నాడు అంట ఎందుకు అని నీతా అంబానీ ప్రశ్నిస్తే తనను స్కూల్ లో అందరూ ఏడిపిస్తున్నారు అని నువ్వు అసలు అంబానీ కొడుకువ లేక బికారివా అని అడుగుతున్నారు అని కాబ్బటి తనకి ఈరోజు నుంచి రూ.10 పాకెట్ మనీ కావాలి అని అనంత్ గొడవ చేసాడు అంట.

నీతూ అంబానీ
కానీ నీతూ అంబానీమాత్రం ఇతరులు ఏమనుకుంటున్నారు అని పక్కన పెట్టి ఇచ్చిన డబ్బులు ఎలా సేవ్ చేయాలి అని ఆలోచించు ఆలా ఆలోచిస్తే లైఫ్ లో విజయం సాదిస్తావు అని చెప్పి అనంత్ మనసు మార్చింది అంట.

పెద్ద వారు అయ్యారు
ఐతే వీరు ఇప్పుడు పెద్ద వారు అయ్యారు కాబ్బటి వారికీ ఇచ్చే పాకెట్ మనీ ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకుఅంటే వయస్సు, తెలివి పెరిగినప్పుడు
ఖర్చులు కూడా పెరుగుతాయి. ఏ వస్తువు చుసిన కొనాలి అనిపిస్తుంది.

ఇషా అంబానీ
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications