దేశంలో అనేక నగరాలలో ఉండే సూపర్ మార్కెట్లలో DMART ఒకటి మిగతా సూపర్ మార్కెట్లతో పోలిస్తే D MART చాలా బెస్ట్ అంటుంటారు. కారణం ఇతర సూపర్ మార్కెట్లకన్నా dmart లో MRP రేటు తక్కువ ఉండడమే.

డీ మార్ట్ (DMART)
హైదరాబాద్ తో సహా అనేక నగరాలలో DMART లోకి కస్టమర్లు వెళ్లి ప్రతి నెల నెలకి సరిపడే వంట సామానులు నుండి అనేక వస్తువులు కొనుగోలు చేస్తూ తెచ్చుకుంటున్నారు.

నమ్మకాన్ని క్యాష్
సూపర్ మార్కెట్లలో నమ్మకమైన సూపర్ మార్కెట్ గా DMART దూసుకుపోతోంది. మరి ఆ నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటున్నారో లేదంటే ఇంకా ఎమ్మాన ఆశిస్తున్నారో తెలీదు ఈ సంఘటన జరిగింది.

హైదరాబాద్ లోని షేక్ పేట్ DMART
హైదరాబాద్ లోని షేక్ పేట్ DMART భారీ మోసాలకు పాల్పడుతోంది అంటూ తాజాగా ఒక న్యూస్ వెలుగులోకి వచ్చింది. అంతే కాదు పోలీసులకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది కూడా.

వీడిగా విక్రయిస్తున్న సరుకులతో
అసలు విషయానికి వస్తే షేక్ పేట్ లోని DMART లో వీడిగా విక్రయిస్తున్న సరుకులతో గోధుమ రవ్వ , ఇడ్లీ రవ్వ, పాటు సెనగ పప్పు, కంది పప్పు , వస్తువులలో భారీగా తేడా వస్తున్నాయి అని ఒక వినియోగదారుడు కంప్లెయింట్ చేసాడు.

4 గంటల పాటు
ఆ వినియోగదారుడు కంప్లెయింట్ చేసిన వెంటనే కూడికలు మరియు కొలతలు శాఖ వెంటనే DMART పై 4 గంటల పాటు దాడి చేసింది MART లో ఉన్న ప్రతి వస్తువును తనిఖీ చేసారు.

మోసాల్ని
తనిఖీ తర్వాత షేక్ పెట్ DMART చేస్తున దారుణమైన మోసాల్ని అధికారులు గుర్తించడం జరిగింది.

సాధారణ కస్టమర్ల లాగా
సాధారణ కస్టమర్ల లాగా వెళ్లి కూని సరుకులు కొన్న ఆ అధికారులు తుకాలలో తక్కువ ఉండడం గమనించారు. యంత్రాంగాలను పరిశీలించగా అది నిజమే అని తేలింది

6 కేసులు నమోదు
దింతో డీ మార్ట్ పై 6 కేసులు నమోదు చేశారు వీడిగా విక్రయిస్తున్న గోధుమ రవ్వ , ఇడ్లీ రవ్వ, పాటు సెనగ పప్పు, కంది పప్పు , ఇలా నిత్య అవసరాల వస్తువులలో యాజమాన్యం చేస్తున మోసాన్ని గుర్తించిన అధికారులు ఆ తర్వాత మీడియా ప్రతినిధులకు చెప్పడం జరిగింది.

MRP ధరలు లేకుండా
ఇంకా ఇక్కడ ప్యాకింగ్ చేస్తూ అమ్ముతున్న చాలా వరకు వస్తువులలో MRP ధరలు లేకుండా అమ్ముతున్నట్లు గుర్తించగా మరియు కొన్ని వస్తువులకు కంపెనీ అడ్రస్ లేకుండా అన్నుతున్నట్లు గుర్తించారు.

కొన్ని లక్షలు
దీనివల్ల DMART యాజమాన్యం నెలకి కొన్ని లక్షలు వెనకేసుకుంటున్నారు అని అధికారులు వెల్లడించారు. ఇలా వినియోగదారులని మోసం చేస్తూ వారిని నిట్టనిలువునా ముంచేస్తున్న DMART లోని అని వస్తువులని సీజ్ చేసి యాజమాన్యం పై చట్ట పరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇంకా అలాగే MORE సూపర్ మార్కెట్:
సోమాజిగూడలోని MORE సూపర్ మార్కెట్లో కూడా గత వారమే ఇలాగే తనిఖీలు చేసాము అంటూ అధికారు చెప్పారు.
ఈ సూపర్ మార్కెట్లో చేస్తున మోసాలు గత వారమే తెలిసి కొన్ని సూపర్ మార్కెట్ యజమాన్యాలని తాము మందలిచాం అని వారు కూడా ఆ తప్పులని సరిచూస్కొని ఇంకోసారి జరగకుండా చేసుకుంటాము అని యాజమాన్యం మాట ఇవ్వడం జరిగింది.
ఐతే ఈసారి ఎవ్వరిని వదలడం జరగదు అని చట్ట పరియమైన చర్యలకి సిద్ధంగా ఉండాలి అని హెచ్చరించారు అధికారులు.

నెలంతా కస్టపడి
ఇంకా వినియోగదారులు తాము నెలంతా కస్టపడి ఒకేసారి అన్ని వస్తులు ఒకే చోట్ల దొరుకుతున్నాయి కదా అని సూపర్ మార్కెట్ వస్తే వీరు మిమ్మలిని దోపిడీ చేస్తున్నారు అని అన్నారు.

మోసాలకు పాల్పడితే
ఇక అలాగే సూపర్ మార్కెట్లలో కానీ ఇంకా ఇక్కడ కానీ ఎవరన్నా మోసాలకు పాల్పడితే వినియోగదారులు 9490165619 ఈ నెంబర్ కు కాల్ చేసి చెప్పవచ్చు అని అలాగే చెప్పినవారి విషయాలని ఎంతో గోప్యాంగ ఉంచుతాం అని అధికారి సిద్దార్థ్ మల్హోత్రా వెల్లండించారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications