ప్రామిసరీ నోటు రాసుకొనేటప్పుడు ఇవి పాటించకపోతే చాలా నష్టపోతారు.

అప్పు తీసుకోనప్పుడో లేదా ఇంకా ఏదన్నా ఆర్ధిక సహాయం పొందినప్పుడు దానికి రుజువుగా ప్రామిసరీ నోటు రాసియాడం ఆనవాయితీ. మనలో చాలామంది స్టాంప్ పేపర్ మీద రాసుకోవడమో లేదంటే ఫాన్సీ షాప్స్ లో దొరికే ప్రామిసరీ నోట్ తీసుకొచ్చి ప్రామిసరీ నోట్ రాస్తుంటాం.
అసలు ప్రామిసరీ నోట్ అంటే ఏంటి దాని తీసుకొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాసుకొనే వ్యక్తులకి ఎలాంటి అర్హత ఉండాలి? ఇవ్వని తెలుసుకుందాం.

ప్రామిసరీ నోట్ అంటే

ప్రామిసరీ నోట్ అంటే

ప్రామిసరీ నోట్ అంటే I Promise you అని అర్థం తెలుగులో ఐతే నేను నీకు వక్ధానం చేస్తున్నాను అని అర్థం. మీ దగ్గర తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేస్తాను అనే ఉదేశ్యంతో ఒక చిన్న ప్రామిసరీ నోట్ దీని కాల పరిమితి మూడు ఏళ్ల కాలం వరకు ఉంటుంది.

ప్రామిసరీ నోట్ ఎలా రాసుకోవాలి

ప్రామిసరీ నోట్ ఎలా రాసుకోవాలి

అసలు ప్రామిసరీ నోట్ ఎలా రాసుకోవాలి అని సందేహం అందరికి ఉంటుంది. నేను పలానా వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాను దీనికి తిరిగి మీకు కానీ మీకు సంబందించిన వారికీ చెల్లించుకుంటాను అని అనే లైన్ ఖచ్చింతంగా ఉండాలి.ఒక కోటి రూపాయిల వరకు ప్రామిసరీ నోట్ రాసుకోవచ్చు .

న్యాయవాది

న్యాయవాది

ఒక పెద్ద మొత్తంలో అప్పు ఇచ్చినపుడు లేదా అప్పు తీసుకుంటున్నప్పుడు ఒక న్యాయవాది సమీక్షంలో ప్రామిసరీ నోట్ రాసుకోవడం ఉత్తమం.

ప్రామిసరీ నోటు రాసుకొనే ముందు

ప్రామిసరీ నోటు రాసుకొనే ముందు

ప్రామిసరీ నోటు రాసుకొనే ముందు అప్పు తీసుకొనే వారికీ అప్పు ఇప్చుకొనే వారికీ కూడా కొన్ని అర్హతలు ఉండాలి. అవి ఏంటో చూద్దాం.

  • అప్పు ఇచ్చే వాడు మైనర్ కాకూడదు. తీసుకునేవారికి కూడా 18 ఏళ్ల పైన ఉండాలి.
  • మతిస్థిమితం లేని వారు ప్రామిసరీ నోటు రాసిన చెల్లదు.
  • విట్నెస్

    విట్నెస్

    ప్రామిసరీ నోటు రాసుకొనేటప్పుడు ఇద్దరి విట్నెస్ తప్పనిసరిగా ఉండాలి. తర్వాత ఏదన్నా సమస్యలు వచ్చిన ఈ ఇద్దరు విట్నెస్ ఆ సమస్య పరిష్కరించాలిసిఉంటుంది.

     థర్డ్ పర్సన్ సంతకం

    థర్డ్ పర్సన్ సంతకం

    ప్రామిసరీ నోట్ రుణ దాత అప్పు ఇచ్చేవారు రాయకూడదు. రుణ గ్రహీత అప్పు తీసుకొనే వారు రాయచ్చు ఎక్కడ రాసి ఇవ్వడానికి రాయించి ఇవ్వడానికి చాలా తేడా ఉంటుంది.

    థర్డ్ పర్సన్ చేత రాయించినప్పుడు రాయించి ఇస్తున్నాను అని వస్తుంది అప్పుడు ఆ థర్డ్ పర్సన్ సంతకం చేయాలిసి ఉంటుంది.

    రెవెన్యూ స్టాంప్

    రెవెన్యూ స్టాంప్

    రెవెన్యూ స్టాంప్ లేకపోతే కొన్ని సార్లు ప్రామిసరీ నోట్ చల్లకపోవచ్చు. కనీసం ఒక రూపాయి స్టాంప్ అతికించాలి.

    స్టాంప్ పై సంతకం చేయాలి అది కూడా క్రాస్ గా చేయాల్సి ఉంటుంది. ఎవరన్నా జమ్మిన్ ఉంటే వారి సంతకం కూడా తీసుకోవాలి.

    ప్రామిసరీ నోట్ కాల పరిమితి 3 ఏళ్ళు ఆ తర్వాత కూడా మనం ప్రామిసరీ నోటు కొనసాగించచ్చు. అది ఎలాగో చూద్దామా?

    ప్రామిసరీ నోట్ కాల పరిమితి 3 ఏళ్ళు ఆ తర్వాత కూడా మనం ప్రామిసరీ నోటు కొనసాగించచ్చు. అది ఎలాగో చూద్దామా?

    తీసుకున్న అప్పును కొంత మొత్తం చెల్లించి తిరిగి ప్రామిసరీ నోటు మీద సంతకం చేసినట్లు అయితే మూడు ఏళ్ల పరిమితి పెరుగుతుంది. దీని తిరిగి రాయించుకోవడం అంటారు.

    లీగల్ సమస్య

    లీగల్ సమస్య

    అప్పు తీసుకున్న తర్వాత ఏదన్నా లీగల్ సమస్య వస్తే అప్పు ఇచ్చిన వ్యక్తి డబ్బు ఏ విధంగా ఇచ్చాడు అనేది చెప్పాలిసి ఉంటుంది. ప్రామిసరీ నోట్ తీసుకున్న తర్వాత కూడా కొందరు డబ్బు ఇవ్వకుండా ఎగకొడుతుంటే లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+