నాలుగుసార్లు సి.ఎం..... కానీ ఆస్థి మాత్రం రూ.2 .5 లక్షలే ఎవరో మీరే చూడండి
మన దేశంలో ఒక్కసారి కార్పొరేటర్, ఎమ్మెలే, మంత్రి అయితే చాలు నేతలు వారి తరతరాలకు సరిపడా ఆస్తులు సంపాదించుకుంటారు.

వరుసగా నాలుగు సార్లు
వరుసగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా. దేశంలోనే అత్యంత పెద ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందిన త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఆస్థి కేవలం రూ.2 .5 లక్షలు మాత్రమే.

ఆస్తుల ప్రకారం
అత్యంత నిరాడంబరమైన అయన జీవితం ఈరోజుల్లో ఉన్న రాజకీయ నాయకులకి ఆదర్శం. గత ఏడాది ఎన్నికలలో ప్రకటించిన అయన ఆస్తుల ప్రకారం అయన వద్ద ఉన్న నగదు రూ.1080 బ్యాంకు ఖాతాలో మరి బ్యాంకు ఖాతాలో రూ.9720 మాత్రమే ఉంది.

పాంచాలి భట్టాచార్య
64 ఏళ్ల సర్కార్ తన తల్లి అంజలి ఇచ్చిన 432 అడుగులు ఉంది. ఇప్పుడు దీని మార్కెట్ విలువ రూ.2 .20 లక్షలు ఉండగా.
అయన భార్య పాంచాలి భట్టాచార్య ఈమె రిటైర్ ప్రభుత్వ ఉద్యోగి ఈమెకి బ్యాంకు లో రూ. 23 లక్షలు ఫిక్సడ్ డిఫాజిట్ ఉంది మరియు రూ.72 వేల బంగారం రూ.22015 నగదు ఉంది.డిపాజిట్లు రిటైర్మెంట్ సందర్బంగా వచ్చిన డబ్బు కావడం ఆశ్చర్యం.

మొత్తం ఆస్థి విలువ
ముఖ్యమంత్రి దంపతుల మొత్తం ఆస్థి విలువ రూ.2452395 మాత్రమే మితంగా ఖర్చు చేయడం, సాధాసీదా జీవితం గడపడం ఆడంబరాలకు పోకుండా తన సిపిఎం పార్టీ నేర్పిన సూత్రాలని అయన చెప్పారు.

పేద ముఖ్యమంత్రిగా
దేశంలో అత్యంతపేద ముఖ్యమంత్రిగా ఉండడం తనకు చాల గర్వాంగ ఉంది అని అయన చెప్పారు. ఇంకో విషయం ఏమిటి అంటే ఆయనకు వచ్చే సిపిఎం పార్టీ ఉంచి వచ్చే డబ్బు కూడా అయన వెనక్కి ఇచ్చేసారు అంట .

నెల జీతం
ఆయనకు నెల జీతం కేవలం రూ.8200 మరియు జీవనభృతి కింద నెలనెలా పార్టీ ఇచ్చే రూ.5 వేలతో సర్దుకుపోతున్నారు సర్కార్. ఈ మాణిక్ సర్కార్ గారిని చూసి చాల మంది చూసి నేర్చుకోవాలి


Click it and Unblock the Notifications