టాప్ హీరోయిన్స్ మధ్య యాడ్స్ లో నటిస్తున్న ఈ వ్యక్తి ఎవరో తెలిస్తే మతి పోవాల్సిందే ?

తమిళనాడులో శరవణ స్టోర్స్ అంటే తెలియని వారు అసలు ఉండరేమో,బట్టల దుకాణాల నుండి ఎలెక్ట్రిన్స్ వరకు ప్రతి బిజినెస్ లోనూ వీరిదే హవా,ఇకపోతే శరవణ అరుళ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ముక్యమైన విషయాలు.

తమిళనాడులో శరవణ స్టోర్స్ అంటే తెలియని వారు అసలు ఉండరేమో,బట్టల దుకాణాల నుండి ఎలెక్ట్రిన్స్ వరకు ప్రతి బిజినెస్ లోనూ వీరిదే హవా,ఇకపోతే శరవణ అరుళ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ముక్యమైన విషయాలు.

శరవణ అరుళ్:

శరవణ అరుళ్:

అసలు ఎవరీ శరవణ అంటే ఈయన కాస్త కలర్ తక్కువ ఉన్న వ్యాపారం ఎలా చేయాలో బాగా తెలిసిన వ్యక్తి అంతకంటే ఎక్కువ ఎలా పాపులర్ అవ్వాలో ఇంకా బాగా తెలిసిన వ్యాపార వేత్త.ఇక ఈయన ముఖం చూస్తే మీరు కూడా ఎక్కడో చూసినట్టు ఉంది కదూ.

ప్రకటనల కోసం:

ప్రకటనల కోసం:

శరవణ తన వ్యాపార ప్రకటనల ప్రసారం కోసం తమన్నా మరియు హన్సికను తన ప్రకటనలలో నటించేందుకు ఎంపిక చేసుకున్నాడు.ఇతను వారిద్దరి మధ్య తరచు ప్రకటనలలో నటిస్తూ కనిపిస్తే ఎవరు గుర్తు పట్టకుండా ఉంటారు చెప్పండి.తన వ్యాపార ప్రకటనలను థానే ప్రమోట్ చేసుకోడానికి ఈ అందాల భామల మధ్య నటిస్తుంటాడు.

ప్రజల ద్రుష్టి:

ప్రజల ద్రుష్టి:

ఈయన నటిస్తున్న ప్రకటనలలో తనని ఎవరు చూస్తారో అని అలోచించి ఇద్దరు అందాల భామలను తన వెనకాల నిలబెట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇస్తూ ప్రేక్షకులు తనవైపు చూసేలా ఫోకస్ అవుతారు.ఐతే ఈయన పక్కన నటించాలంటే అది కూడా టాప్ కథానాయికలు నటించాలంటే మాములు విషయం కాదండోయ్.

పారితోషకం:

పారితోషకం:

మొత్తం దక్షిణాదిన ప్రజలకు తమన్నా మరియు హన్సిక అంటే తెలియని వారు లేరు,అంత పాపులర్ ఐనా కథానాయికలు వాళ్ళిద్దరు,శరవణ తో కలిసి యాడ్ లో నటించేందుకు వారికి భారీ మొత్తం లో మూట చెప్పక తప్పదు.ఇది చెన్నై లో అందరికి తెలిసిన విషయమే.

ప్రకటనలు:

ప్రకటనలు:

మనకు తెలుసు బాగా పాపులర్ ఐనా సినిమా కథానాయికలు ఏదైనా షాప్ కోసం యాడ్ చేయడం లేదా షాప్ ఓపెనింగ్స్ కు వెల్లడ చాల కామన్,కానీ ఒక అనామకుడు పక్కన నిలబడి యాడ్ చేయాలంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి,కానీ చాల మంది హీరోయిన్స్ శరవణ ఎంత పాపులర్ వ్యక్తి ఐనా కూడా ఎవరితో పడితే వాళ్ళతో కనిపిస్తే సినిమా భవిష్యత్తు దెబ్బతింటుందని ఆలోచిస్తారు కానీ,ఈయన తమన్నా,హన్సికలకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చి మరి యాడ్స్ చేయించుకుంటారు.

వ్యాపార ప్రమోషన్:

వ్యాపార ప్రమోషన్:

ఐతే ఈ యాడ్స్ తన వ్యాపారానికి ఎంత ఉపయోగ పడ్డాయో తెలియదు కానీ తన ప్రొమోషన్ కి మాత్రం బాగా ఉపయోగపడ్డాయనే చెప్పవచ్చు,మొదట్లో ఈ యాడ్స్ చూసే ప్రతిఒక్కరు టాప్ హీరోయిన్స్ పక్కన మెరుస్తున్న ఈ వ్యక్తి ఎవరబ్బా అనే సందేహాలు బాగా వచ్చాయి,ఆ తరువాత మెల్లగా అతడు శరవణ స్టోర్స్ యజమాని అని ప్రపంచానికి తెలిసింది.

ఆర్భాటాలకు ఎక్కువ ప్రాధాన్యత:

ఆర్భాటాలకు ఎక్కువ ప్రాధాన్యత:

ఇక అరుళ్ కి పబ్లిసిటీ పిచ్చి చాలానే ఉంది ఆయన ఆర్భాటాలకు ఎక్కువగా వెళుతూ ఉంటాడు.తన డబ్బును స్టేటస్ ను బహిరంగపరచడానికి తహ తహ లాడుతూ ఉంటాడు,ఇపుడు ఏదోఒక ఆర్భాటాలు చేసి నిత్యం ప్రకణాలతో జనులమధ్య కనిపించేందుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.

ఖరీదయిన కార్లు;

ఖరీదయిన కార్లు;

తన వద్ద ఉన్న ఖరీదయిన కార్ల సంఖ్య చూస్తే దిమ్మ తిరగాల్సిందే,ఆరు కోట్ల విలువ చేసే లంబోర్గాని,ఎనిమిది కోట్ల బుకార్టి,BMW 7 సిరీస్,జాగ్వార్ XF ,ల్యాండ్ రోవర్ మరియు మూడు కోట్ల పోర్చ్ కార్ ఇలా పలు రకాల కార్లు ఉన్నాయి.ఇదంతా అవసరమా అంటే జీవితాన్ని వంద శాతం కంటే ఎక్కువ అనుభవించడం చాల ఇష్టం అంటదు ఈ అరుళ్.

నిరాకరణ:

నిరాకరణ:

కొన్ని నెలల కింద తమన్నా అరుళ్ కలిసి ఒక యాడ్ చేయడానికి నిరాకరించిందంట,దీనికి కారణం ఏంటంటే కొంతమంది రెమ్యూనరేషన్ అని మరి కొంతమంది అరుళ్ పక్కన నటించడం ఇష్టం లేక అని చెప్పిందని టాక్,కానీ ఎట్టకేలకు వారిని ఒప్పించి తన యాడ్ లో నటించేలా చేసాడు శరవణ అరుళ్.

శరవణ బాల్యం:

శరవణ బాల్యం:

అరుళ్ ఎక్కడి వాడు ఈయన తల్లిదండ్రులు గురించి చెప్పాలంటే ఈయన తండ్రి ఒక సాధారణ కూలి సైకిల్ మీద కూరగాయలు అమ్మిన వ్యక్తి ఒకొక్క వ్యాపారం తో ఒకో మెట్టు ఎదిగి పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు.ఆయన సోదరులు కూడా వ్యాపారంలో భాగస్తులే,ఇక శరవణ స్టోర్స్ అరుళ్ చేతికి వచ్చాక వ్యాపారం పతాక సాయికి చేరింది,ఐతే తన దగ్గరున్న డబ్బుతో సినిమా వాళ్ళ కంటే బాగా పాపులర్ ఇయ్యడు.పేపర్ లో ఫోటో పడిందంటే చాలు ఈయన పక్కన తళుక్కుమని మెరిసే హీరోయిన్ ఉండాల్సిందే.ఎటువంటి ఓపెనింగ్స్ కొత్తగా ప్రారంభించాలంటే బాగా తెల్లగా ఉండే హీరోయిన్స్ ని ఎంచుకుంటారని ప్రచారం.

అరుళ్ కూతురు;

అరుళ్ కూతురు;

అరుళ్ కు పెళ్లయిన కూతురు ఉందని తెలిసి అందరు షాక్ కు గురయ్యారు,పెళ్లయిన కూతురు ఉండి స్టార్ హీరోస్ చేసే లాగా తమన్నా మరియు హన్సిక లాంటి యంగ్ స్టార్స్ తో నటిస్తాడు ఈ ఒక్క విషయం చాలు అరుళ్ ఎలాటి వారో అని చెప్పడానికి.

కూతురు పెళ్లి:

కూతురు పెళ్లి:

కూతురు పెళ్ళికి ఆకాశం అంత పందిరి వేసాడు,కేవలం పెళ్లి కూతురు ధరించిన గౌను ఖరీదు రూ.13 కోట్లు ఇది మొత్తం వజ్రాలు పొదిగి ఉంటుంది,దీనిని ప్రత్యేకంగా ఫ్రాన్స్ లో టాప్ డిజాయినర్ల చేత తాయారు చేయించారు,ఇక సంగీత్ నుండి రిసెప్షన్ దాక పెళ్లి కూతురు దుస్తులు మొత్తం కోట్లలోనే అంటే ఇంకా ఆయన లెవెల్ ఏంటో తెలుసుకోవచ్చు.

రిసెప్షన్:

రిసెప్షన్:

పెళ్లి రిసెప్షన్ పెద్ద స్టార్ హోటల్ లో భారీ ఆర్భాటాల మధ్య చేసాడు,ఈ వేడుకకు ప్రముఖ వ్యక్తులు,రజిని కాంత్,గాలి జనార్దన్ రెడ్డి మరియు ముకేష్ అంబానీ లాంటి వాళ్ళు కూడా హాజరైయారెంటే అరుళ్ పేరు ఎలాంటిదో తెలుసుకోండి ఈయన అడుగడుగునా తన డబ్బును పేరును ఉపయోగించి ప్రపంచానికి కనబడేలా చేస్తుంటాడు.

ఖరీదయిన విందు:

ఖరీదయిన విందు:

కూతురు రిసెప్షన్ వేడుకకు వచ్చిన అతిథులకు వోకోక్కరికి రూ.6000 రూపాయల ఖరీదయిన భోజనం పెట్టించాడు ఇవేకాకుండా విదేశాలనుండి తెప్పించిన డ్రింక్స్ మరియు పండ్ల తో కలుపుకుంటే సుమారు వోకోక్కరికి రూ.10000 వేలకు పైగానే ఖర్చు చేసాడంట.

వ్యాపార విస్తరణ:

వ్యాపార విస్తరణ:

ప్రపంచ పేరు గడించిన శరవణ స్టోర్స్ త్వరలోనే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర మరియయు తెలంగాణాలో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+