మరో సంచలనానికి తెర లేపిన ముకేశ్ అంబానీ ఏంటో తెలుసా?
జియో ఆఫర్ తో సంచలనం సృష్టించిన రిలయన్స్ కంపెనీ మరో సంచలన ఆఫర్ తో మన ముందుకు వస్తోంది.
అది ఏమిటి అంటే రిలయన్స్ త్వరలోనే వంటింటి గ్యాస్ సిలిండర్ రంగంలోకి అడుగు పెట్టనుంది. ప్రస్తుతం ప్రభుత్వాలు సబిసిడి కింద గ్యాస్ పంపిణి చేస్తోంది. అందుకే కొన్ని ప్రైవేట్ కంపెనీలకు వంట గ్యాస్ సీలిండర్లు అమ్ముకొనేకి అనుమతి ఇచ్చిన అవి అంత పెద్దగా సక్సెస్ కాలేదు అని చెప్పాలి.

మార్కెట్ దృష్టిలో పెట్టుకొని
ఐతే వంట గ్యాస్ సిలిండర్ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని అతి తక్కువ ధరకు గ్యాస్ సిలిండర్ అందించాలి అని ప్రయత్నం చేసే ప్రణాళికలో మన రిలయన్స్ కంపెనీ ఉంది.

సోషల్ మీడియాలో
ఈ విషయం సోషల్ మీడియాలో ఆసక్తి కరంగా మారింది ఎందుకుఅంటే జియో ఆఫర్ తో సంచలనం సృష్టించిన జియో కంపెనీ మరో సంచలన ఆఫర్ తో మన ముందుకు రాబోతోంది.

ప్రతి ఇంట్లో గ్యాస్
వంట గ్యాస్ అనేది నిత్యఅవసర వస్తువు కాబ్బటి ఇప్పుడు ఉన్న పరిస్థితులను పట్టి ప్రతి ఇంట్లో గ్యాస్ తప్పనిసరిగా వాడుతున్నారు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సబీసీడీ మీద వంట గ్యాస్ అందిస్తోంది.

రూ.158 నాలుగు కిలోల గ్యాస్
మొదట రూ.158 నాలుగు కిలోల గ్యాస్ సిలిండర్ మార్కెట్లోకి విడుదల చేయాలి అని అనుకుంటున్నారు అంట. ఒకవేళ ఇది విజయం సాధిస్తే మార్కెట్లోకి డొమెస్టిక్ కమెర్షియల్ సీలిండర్లను కూడా విడుదల చేయాలి అని అనుకుంటున్నారు అంట.

మరో సంచలనానికి
ఈ ఆఫర్ కనుక మార్కెట్లోకి వస్తే రిలయన్స్ మరో సంచలనానికి నాంది పలికినట్లే. ఇది ఏది ఏమైనా రిలయన్స్ చేస్తున పనికి మనం అభినందించాలి.


Click it and Unblock the Notifications