ఈ ఐపీఎల్ స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి కలిసి రావడం లేదు. అతని జట్టు గెలవాల్సిన మ్యాచ్లు కూడా ఓడిపోతోంది. రెండు వందల పరుగుల పైచిలుకు పరుగులు చేసినా ఓటమి చవిచూడాల్సి రావడం దురదృష్టకరమే. తాజాగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓ దశలో చైన్నై జట్టు 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో ధోనీ, రాయుడు చెలరేగి ఆడి బెంగళూరును ఓడించారు.

ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా కోహ్లీపై భారీ జరిమానా పడింది. స్లోఓవర్రేట్ కారణంగా ఆర్సీబీ జట్టు కెప్టెన్ కోహ్లీకి 12 లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నాం. ఇలా చేయడం ఈ జట్టుకు ఇదే తొలిసారి అని ఐపీఎల్ మేనేజ్మెంట్ ఓ లేఖ విడుదల చేసింది. కాగా, ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడిన బెంగళూరు జట్టు కేవలం రెండు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో నిలిచింది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications