For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జెట్ ఎయిర్వేస్ విమానంలో భారీ ఎత్తున బంగారం పట్టివేత?

8,990 గ్రాముల బరువున్న మొత్తం బంగారం 2,59,04,146 రూపాయల విలువైనది గా అంచనాను వేశారు. బంగారు కడ్డీలు మరియు కట్ ముక్కలు విమానం లోపల రెండు సీట్ల కింద గుర్తించామని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

|

8,990 గ్రాముల బరువున్న మొత్తం బంగారం 2,59,04,146 రూపాయల విలువైనది గా అంచనాను వేశారు. బంగారు కడ్డీలు మరియు కట్ ముక్కలు విమానం లోపల రెండు సీట్ల కింద గుర్తించామని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

జెట్ ఎయిర్వేస్ విమానంలో భారీ ఎత్తున బంగారం పట్టివేత?

ముంబై కస్టమ్స్ ఎయిర్ ఇంటలిజెన్స్ యూనిట్ (AIU) మంగళవారం ముంబయిలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (సిఎస్ఐఎ) లో దుబాయ్ నుండి జెట్ ఎయిర్వేస్ ఫ్లైట్, 9W 579 సీట్లకు దిగువన 2.60 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం లభించింది.

అధికారులు విదేశీ గుర్తులు మోస్తున్న ఆరు బంగారు కమ్మీలను మరియు ప్రతి ఒక్కటి బరువు 1,000 గ్రాములు ఉన్న ఆరు కట్ బంగారం ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.

8,990 గ్రాముల బరువున్న మొత్తం బంగారం 2,59,04,146 రూపాయల విలువైనది. బంగారు కడ్డీలు, కట్ ముక్కలు విమానం లోపల ప్రయాణికులు కూర్చోడానికి ఉపయోగించే రెండు సీట్ల దిగువన కనుగొన్నారు.

ఇలా స్వాధీనం చేసుకున్న బంగారు కడ్డీలు మరియు కట్ ముక్కలు భారతదేశంలోకి అక్రమ రవాణా చేయబడుతుందనే కోణంలో విచారణ జరుపుతున్నాం అన్నారు. ఈ విషయంలో మరింత విచారణ జరుగుతోంది '' అని అధికారి తెలిపారు.

English summary

జెట్ ఎయిర్వేస్ విమానంలో భారీ ఎత్తున బంగారం పట్టివేత? | Gold Worth Rs 2.6 Crore Found In Jet Airways Plane

“The total gold weighing 8,990 grams has been valued at Rs 2,59,04,146. The gold bars and cut pieces were hidden under the cushion of two seats used by passengers inside the plane,” a customs official said.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X