అనసూయ రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలిస్తే నోరు వెళ్లబెడతారు!

బుల్లి తెర యాంకర్ గా అద్భుతమైన ఫాలోయింగ్ సంపాధించింది అనసూయ . ఒక పక్క టీవీ షోస్ లో యాంకర్ గా తన అందాలతో కట్టిపడేస్తూ.

ప్రత్యేక గీతాలలో

ప్రత్యేక గీతాలలో

మరో పక్క వెండితెర పై నటిస్తూ, ప్రత్యేక గీతాలలో నర్తిస్తూ ప్రేక్షకులను సమ్మోహన పరుస్తున్న హాట్ యాంకర్ మన స్వీటీ బ్యూటీ అనసూయ.

 trp రేటింగ్లు

trp రేటింగ్లు

ఆమె ఈమధ్య చేస్తున టీవీ షోలు trp రేటింగ్లు పూర్తిగా పెరగడంతో పాటు ఆమె నటించిన సినిమాలు కూడా హిట్స్ అందుకోవడంతో క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలి అనే ఉద్దెశంతో ఆమె పారితోషకాన్ని మూడు రేట్లు పెంచేసింది అని వార్తలు వస్తున్నాయి

మంచి ఆఫర్స్

మంచి ఆఫర్స్

ఆమె గతంలో ఒక టీవీ షోలో వాక్యతగా తన కెరీర్ ప్రారంభించింది. ప్రేక్షకులలో ఆమెకి క్రేజ్ ఒకసారి పెరిగిపోవడంతో ఇప్పుడు ఆమె ఒక పక్క దాదాపు అన్ని టీవీ లలో యాంకర్ గా దుమ్ములేపుతు మరో పక్క సినిమాలలో కూడా మంచి మంచి ఆఫర్స్ చేజికించుకుంటూ దూసుకుపోతుంది.

అటు బుల్లి తెర ఇటు వెండితెర

అటు బుల్లి తెర ఇటు వెండితెర

ప్రస్తుతం అనసూయ టైం నడుస్తోంది గతంలో ఏ యాంకర్ కి రాని అదృష్టం అనుసూయకి వచ్చింది. కెరీర్ ప్రారంభించిన కొద్దీ రోజులకే అటు బుల్లి తెర ఇటు వెండితెర ఒకేసారి వచ్చింది అని అందరు అనుకుంటున్నారు. అందుకే ఆమె రేటు బాగా పెంచేసింది అంట.

నిర్మాతలు షాక్

నిర్మాతలు షాక్

ఇది తెలిసిన బుల్లితెర మరియు వెండితెర నిర్మాతలు షాక్ కు గురైయ్యారు అంట ఐతే అనసూయ చేస్తున కారిక్రమాలు అని తెలుగు ప్రేక్షకులలో ఆసక్తి పెరగడంతో ఇంకా ఆమె ఎంత అడిగిన అంత ఇవ్వడానికి సిద్ధం అయ్యారు అంట.

 సోగ్గాడే చిన్ని నాయన

సోగ్గాడే చిన్ని నాయన

ఇక సినిమాలలో కూడా అనసూయ భారీగా డిమాండ్ చేస్తోంది అని సమాచారం. నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేసిన అనసూయ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర ఐంది. అప్పటి నుంచి అనసూయ చిన్న క్యారెక్టర్లు చేసింది.

రంగమ్మ అత్తగా

రంగమ్మ అత్తగా

కానీ అనసూయకి పూర్తి స్థాయిలో వచ్గిన క్యారెక్టర్ రీసెంట్ గా సూపర్ డూపర్ హిట్ ఐనా రామ్ చరణ్ తేజ్ రంగస్థలంలో రంగమ్మ అత్తగా అనసూయ అందరి అభిమానాలు పొందింది. ఇక అనసూయకి ఇప్పటి నుంచి పూర్తి స్థాయి క్యారెక్టర్ వెతుకుంటూ వస్తున్నాయి అంట. దింతో అనసూయ తన పారితోషికాన్ని భారీగా పెంచింది అని వార్తలు వస్తున్నాయి.

 జబర్దస్త్ షోలో

జబర్దస్త్ షోలో

ఒక ప్రముఖ ఛానల్ లో వస్తున్న జబర్దస్త్ షోలో హాట్ యాంకర్ గా కుర్రకారు గుండెలని కొట్టిపడేసింది అనసూయ.పక్క ప్లానింగ్ తో అటు బుల్లితెరపై ఇటు వెండితెర పై దూసుకుపోతోంది.

చిన్నచిన్న క్యారెక్టర్లకు

చిన్నచిన్న క్యారెక్టర్లకు

ఐతే చిన్నచిన్న క్యారెక్టర్లకు ఇంత పారితోషికం తీసుకుంటున్న అనసూయ ఇక హీరోయిన్ గా చేస్తే ఎంత తీసుకుంటుందో అని అందరు గుసగుసలాడుకుంటున్నారు.

మీరే లెక్కలేయండి.

మీరే లెక్కలేయండి.

ఇంతకీ అనసూయ తన కెరీర్ ప్రారంభించినపుడు తన పారితోషకం ఒక షోకి రూ.50000 అంట ఇపుడు దీనికి మూడుఇంతలు ఐంది అంట ఇక ఈమె చాల షోలలో యాంకర్ గా చేస్తోంది. ఇక సినిమాలు అబ్బో ఇక అనసూయ ఎంత సంపాదిస్తుండచ్చో మీరే లెక్కలేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+