ఈ హీరోలకన్నా వారి భార్యల సంపాదన చూస్తే ఆశ్చర్యపోతారు. గతంలో మన టాలీవుడ్ హీరోల భార్యలు ఎలా ఉండేవారో ఎంచేసేవారో ఎవరికీ తెలిసేది కాదు.

ఎవరికీ కనిపించే వరకు కాదు.
అసలు వారు బయటకి వచ్చే వారు కూడా కాదు వచ్చిన ఎవరికీ కనిపించే వరకు కాదు. ఒకవేళ ఫంక్షన్స్ లేదా ఏదన్నా ఆడియో ఫంక్షన్స్ కి తమ భార్యలని తీసుకొనిన వచ్చేవారు

తమ భర్తలకు పోటీగా నిలుస్తున్నారు
కానీ ఇప్పుడు కాలం మారింది భర్త సంపాదన భర్తదే భార్య సంపాదన భార్యదే అన్నట్టుగా సంపాదనలో తమ భర్తలకు పోటీగా నిలుస్తున్నారు. నేటి హీరోల భార్యలు. తమ భర్తలు ఒక్కో సినిమాలో నటించినందుకు కోట్లలో తీసుకుంటుంటే. వారి భార్యలు మాత్రం భర్త సంపాదన పై ఆధార పడకుండా వేరే ఆదాయ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

ఎక్కువ శాతం మంది
ఈ తరం భార్యలో ఎక్కువ శాతం మంది ఇంటీరియర్ డెకోరేటర్, ఫ్యాషన్ డిజైనర్ గా ,ఈవెంట్ మేనేజర్ గా రాణిస్తున్నారు.

natural star నాని భార్య అంజనా
టాలీవుడ్ లో వరుస హిట్లతో దుమ్ములేపుతున్న యువ కథ నాయకుడు natural star నాని భార్య అంజనా arka మీడియా క్రియేటివ్ హెడ్ గా పని చేస్తూ మన అందరి మన్ననలు అందుకుంటున్నారు. arka మీడియా అంటే పెద్ద బ్యానర్ కాబ్బటి ఆమె జీతం కూడా ఎక్కువ ఉండచ్చు అనే అంచనా. బెంగుళూరులో NIFT లో ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ పూర్తి చేసిన అంజనా బాహుబలి లో ప్రభాస్ , రానా, అనుష్క, తో పాటు మరికొందరి కాస్ట్యూమ్స్ డిజైనర్ లో కీలక పాత్రా పోషిచింది అని ప్రచారం.

అల్లరి నరేష్ భార్య ఐన విరూప
మన అల్లరి నరేష్ భార్య ఐన విరూప ఈవెంట్ మేనేజర్ గా పని చేస్తూ బాగానే సంపాదిస్తోంది అంట. ఆమె కార్పొరేట్ పెళ్ళిళకి ఈవెంట్ మేనేజర్ గ వ్యవహరిస్తోంది అంట. ఈ కార్పొరేట్ పెళ్లిళ్లలో లక్షలోనూ, కోట్లలోనూ , టారీఫ్స్ ఉంటాయి వీటిని సమర్ధవంతంగా నిర్వహిస్తూ భర్తఐనా అల్లరి నరేష్ తో సమానంగా సంపాదిస్తోంది అని చెబుతున్నారు.

రాజీవ్ కనకాల భార్య సుమ
ఇక రాజీవ్ కనకాల భార్య సుమ గురించి తెలియని వారు ఎవరు ఉండరు ఆమె చాల ఏళ్లుగా ఒకపక్క బుల్లి తెర మీద మరో పక్క వెండితెర కి సంబంధించిన కారిక్రమాలలో యాంకర్ గా లక్షల్లో సంపాదిస్తున్నారు. సంపాదనలో తన భర్త రాజీవ్ కానాలను ఎప్పుడో దాటిపోయింది

అల్లు అర్జున్ భార్య స్నేహ
ఇక అల్లు అర్జున్ భార్య స్నేహ కూడా బాగానే సంపాదిస్తోంది. ఇద్దరి పిల్లలకు తల్లి ఐన స్నేహ రెడ్డి తన తండ్రి స్థాపించిన st . ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ లో నియామక విభాగంలో డైరెక్టర్ గా పని చేస్తోంది. దింతో పాటు SPECTRUM అని ఒక మ్యాగజిన్ chief ఎడిటర్ గా పని చేస్తోంది. ఈమె భర్త అల్లు అర్జున్ కి ధీటుగా సంపాదిస్తోంది అంటున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన
మెగాస్టార్ చిరంజీవి కోడలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన అపోలో లో చురుకైన పాత్రా పోషిస్తున్నారు. దింతో పాటు సోషల్ అవేర్నెస్ కూడా బాగా పాలుపంచుకుంటారు.
ఉపాసన భర్త రాం చరణ్ సంపాదనలో ఎంతో ముందు ఉన్నది అని సమాచారం.

రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి
ఇక అందాల రాక్షసి సినిమా లో హీరోలో ఒకడైన రాహుల్ రవీంద్రన్ మీడియాతో మాట్లాడుతూ తన భార్య తనకన్న ఎక్కువ సంపాదిస్తోంది అని అందుకే ఆమె తనకన్న ఎక్కువ income tax కట్టింది అని చెప్పారు.

హీరో వేణు భార్య అనుపమ
ఇక హీరో వేణు భార్య అనుపమ కొన్ని బిజినెస్ లు చేస్తూ బాగానే సంపాదిస్తోంది అంట. తన భర్త సంపాదనతో పోలిస్తే అనుపమ చాల సంపాదించింది అని సమాచారం.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications