రాజకీయ నాయకుడి కుటుంబం అంటే ఆ రేంజ్ వేరు అందులోనూ ముఖ్యమంత్రి కుటుంబం అంటే ఎంత రిచ్ గా ఉంటుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్ గా చెప్పాలి అంటే వాళ్ళ ఇంట్లో పని చేసే పని మనిషి కూడా రిచ్ గా ఉంటారు.

మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి కుటుంబ సభ్యులు వారి బంధువుల జీవన శైలి చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. ఆలా అని అందరు ముఖ్యమంత్రులు ఆలా ఉండరు.

మాలాంటి వారు కూడా ఉంటారు
మాలాంటి వారు కూడా ఉంటారు అని అప్పుడప్పుడు ప్రజల మనసు దోచుకుంటుంటారు. అలాంటి వారిలో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఉన్నారు. ఇప్పటి వరకు తన కుటుంబ వారికీ రాజకీయంగా అలాగే ఎలాంటి విధంగా సహాయం చేయలేదు అంటుంటారు.

మరో BJP నాయకుడు
ఒక మోడీ అనే కాదు నేను ఉన్న అంటూ ప్రజల మనసు దోచుకుంటున్నాడు మరో BJP నాయకుడు ముఖ్యమంత్రి అతను ఎవరో కాదు యోగి. మనందరికీ సుపరిచితుడు ఐనా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ,నిజానికి ఈథాని నిజాయితీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

కుటుంబ సభ్యులు
ఈయన కుటుంబ సభ్యులు ఏమి చేస్తుంటారు ఎలా ఉంటారు అని ఎవరికీ తెలీదు. ఐనా ముఖ్యమంత్రి బంధువులు అంటే ఎం చేస్తుంటారు మహా అంటే వాలు కూడా రాజకీయాలో ఉంటారు. లేదా ఏదన్నా వ్యాపారం చేస్తుంటారు అనుకుంటాం. కానీ యోగి కుటుంబం దీనికి పూర్తి బిన్నంగా ఉంది.

శశిపాయల్
ఉత్తరాఖండ్ లోని కోటార్ అనే మారుమూల ప్రాంతంలో యోగి ఆదిత్య నాథ్ చెల్లి శశిపాయల్ ఈమె చిన్న టీ కొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. తన అన్న ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఐతే ఆమె మాత్రం ఒక చిన్న టీ కొట్టు నడుపుకుంటూ అతి సాధారణ జీవితం నడుపోతంది.

టీ కొట్టు
ఆమెకి గురించి తెలుసుకున్న ఒక జాతీయ మీడియా ఆమె హోటల్ కి వెళ్ళింది. ఒక ముఖ్యమంత్రి చెల్లి ఐన ఒక చిన్న టీ కొట్టు పెట్టుకున్నారు ఏంటి ఏదన్నా ఒక పెద్ద హోటల్ పెట్టుకొని వ్యాపారం చేయచ్చుగా గా అని అడిగారు అందుకు ఆమె ఒక్క సమాధానం ఇచ్చారు.

అన్నయ్య సొంతం కాదు
ముఖ్యమంత్రి పదవి మా అన్నయ్య సొంతం కాదు అతను కేవలం అతని బాధ్యత నిర్వహిస్తున్నాడు. అంతే అది ఒక బాధ్యత వ్యాపారం కాదు అందుకే నేను ఇలా టీ అమ్ముకుంటున్నాను అదే మా అన్నయ్య వ్యాపారం అయితే నేను ఎందుకు ఇలా ఉంటా నేను కూడా వ్యాపారం చేసేదని కదా అంటూ సింపుల్ గ సమాధానం ఇచ్చింది.దాంతో షాక్ అవ్వడం మీడియా ప్రతినిధుల వంతు ఐంది.

ఒక్క ప్రశ్న
చివరిగా ఒక్క ప్రశ్న ఇక్కడ ముక్యమంత్రిగా చేస్తున యోగి గొప్పవాడా లేదా తన చెల్లి గొప్పదా? అని మీరే ఆలోచించండి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications