మహేష్ బాబు, కీరా అద్వాని, డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన" భరత్ అనే నేను" శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. అమెరికాలో ఒక్క రోజు ముందే విడుదల అయింది.

మొదటి అట
భరత్ అనే నేను సినిమాకి మొదటి అట నుంచి హిట్ టాక్ తో దూసుకుపోతాంది. మొదటి రోజు కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపోతున్నారు.

అమెరికాలో
గురువారమే అమెరికాలో భారీగా ప్రీమియర్ షోలు వేశారు. ఇండియాలో విడుదలకు ముందు రోజే అక్కడ 2000 షోలు ప్రదర్శించారు.

భారీ కలెక్షన్లు
ఓవర్సీస్‌లో తొలి రోజే భరత్ మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరినట్టు సమాచారం. దీంతో బాహుబలి తర్వాత మహేశ్ మూవీకి ఓవర్సీస్ ప్రీమియర్ షోల ద్వారా భారీ కలెక్షన్లు వచ్చినట్టు టాక్.

సీఎం భరత్‌కు
తెలుగు రాష్ట్రాల్లోనూ సీఎం భరత్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మహేశ్ బాబు కెరీర్లోనూ ‘భరత్ అనే నేను' భారీ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచిందని ట్రేడ్ అనలిస్ట్‌లు చెబుతున్నారు.
రూ. 58 కోట్లు
ఈ మూవీ తొలి రోజు రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని అంచనా. భరత్ తొలి రోజు రూ. 58 కోట్లు రాబట్టిందని ఎంటర్‌టైన్‌మెంట్ జర్నలిస్ట్ ఉమర్ సంధూ ట్వీట్ చేశారు. ఈ విషయంలో నిర్మాతల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications