For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విద్యార్థులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా స్మార్ట్ ఫోన్లు?

ప్రస్తుతం మనం ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనాలంటే కనీసం 4 వేళా నుండి 5 వేలు దాక వెచ్చించాల్సి ఉంటుంది,ఇంకా మంచి అధునాతన సదుపాయాలు కలిగిన ఫోన్ కొనాలంటే 10 ,000 వేలకు పైగానే పెట్టాలి.

|

ప్రస్తుతం మనం ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనాలంటే కనీసం 4 వేళా నుండి 5 వేలు దాక వెచ్చించాల్సి ఉంటుంది,ఇంకా మంచి అధునాతన సదుపాయాలు కలిగిన ఫోన్ కొనాలంటే 10 ,000 వేలకు పైగానే పెట్టాలి కానీ అణా పైసా లేకుండా ఉచితంగా స్మార్ట్ ఫోన్ మీ జేబులోకి వస్తుందంటే ఎగిరి గంతేస్తామా లేదా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇలాగే చేస్తోంది అదేంటో చూసేదామా మరి...

ఉచిత స్మార్ట్ ఫోన్లు:

ఉచిత స్మార్ట్ ఫోన్లు:

ప్రస్తుతం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చదూకుంటున్న విద్యార్థులు సుమారు 50 లక్షల మందికి ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

సంచార్ క్రాంతి పథకం:

సంచార్ క్రాంతి పథకం:

సంచార్ క్రాంతి స్కీం కింద ఈ పథకం అమలుచేయనున్నారు.ఈ పథకం మే మొదటి వారం లో CM రమణ్ సింగ్ ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.

వికాస్ యాత్ర:

వికాస్ యాత్ర:

వికాస్ యాత్ర కాంపెయిన్ పేరుతో యాత్ర ప్రారంభించి గ్రామా సభలు నిర్వహించి ఈ స్మార్ట్ ఫోన్ల పంపిణి జరుగుతుందని అధికార ప్రకటన వెలువడింది,మరియు దశల వారీగా ఈ పంపిణి జరుగుందని కూడా అన్నారు.

మొదటి విడుత:

మొదటి విడుత:

మొదటి విడతలో భాగంగా 30 లక్షలు పంపిణి చేయాలనీ,తరువాత రెడ విడతలో 20 లక్షల స్మార్ట్ ఫోన్లను పంపినీ చేయాలనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ స్మార్ట్ ఫోన్లు ఎవరికీ బడితే వాళ్లకు ఎవరని వీటికి గాను కొన్ని అర్హతలు కావాలని ప్రభుత్వం చెప్పింది.

అర్హులు:

అర్హులు:

స్మార్ట్ ఫోన్ ఉచితంగా పొందటానికి అర్హతలు ఏంటంటే,1000 మంది జనాభా ఉన్న గ్రామాల్లోనే పేద మహిళలకు 40 లక్షల ఫోన్లు ఇవ్వాలని నిర్ణయిన్చారు,అదేవిదంగా ఇంటర్ మీడియేట్ మరియు డిగ్రీ చుడుతున్న విద్యార్థులకు 5 లక్షల ఫోన్లు పంపిణి చేయాలనీ రంగం సిద్ధం చేసారు.

ప్రస్తుతం ఫోన్ల వాడకం:

ప్రస్తుతం ఫోన్ల వాడకం:

ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లో మొబైల్ ఫోన్ కనెక్టివిటీ 29 శతం ఉంది ఉచిత స్మార్ట్ ఫోన్ పంపినీ వల్ల కొత్తగా 13 వేళా 900 గ్రామాలకు మొబైల్ కనెక్షన్ విస్తరిస్తుందని వెల్లడించారు,ఈ ప్రక్రియ మొత్తం వచ్చే నెలలో అమలు అవుతుందని అమలు చేసిన కొన్ని రోజులోనే పూర్తి చేయాలనీ ప్రభుత్వం నిశ్చయిఇంచిందని చెప్పారు.

నాణ్యత:

నాణ్యత:

ఇక స్మార్ట్ ఫోన్ల నాణ్యతకు వస్తే అసలు రాజి పడే సమయే లేదని తేల్చి చెపింది,ఎటువంటి లోపాలు లేని మంచి నాణ్యత గల ఫోన్లను మాత్రమే ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు.వీటిని ఇన్ఫో టెక్ ప్రమోషన్ సొసైటీ అద్వర్యం లో నిర్వహించనున్నారు,ఏదిఏమైనప్పటికీ విద్యార్థులకు ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు.

English summary

విద్యార్థులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా స్మార్ట్ ఫోన్లు? | Central Government Giving Free SmartPhones For Students

now a days if we need to buy a smartphone we have to spend at least 4 to 5 thousand rupees,if it comes with more features means should spend more than 10,000 above.
Story first published: Friday, April 20, 2018, 16:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X