For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'వాట్సాప్' లో మరో రెండు సరికొత్త ఫీచర్స్ వచ్చేసాయి చూడండి.

వాట్సాప్ లో అనుకోకుండా మనం మీడియా ఫైళ్లను డిలీట్ చేశామే అనుకో వాటిని తరువాత తిరిగి ఎలా ఈ ఫీచర్స్ ను ఉపయోగించి పొందగలమో చూడండి.

|

వాట్సాప్ లో అనుకోకుండా మనం మీడియా ఫైళ్లను డిలీట్ చేశామే అనుకో వాటిని తరువాత తిరిగి ఎలా ఈ ఫీచర్స్ ను ఉపయోగించి పొందగలమో చూడండి.

వాట్సాప్ లో మరో రెండు సరికొత్త ఫీచర్స్ వచ్చేసాయి చూడండి.

వాట్సాప్ చాట్ మెసేజింగ్ ప్లాట్ఫారమ్ ఇప్పుడు కొన్ని క్రొత్త లక్షణాలను పరిష్కారాలతో పాటు కొత్త నవీకరణను ప్రవేశపెట్టింది. కొత్త ఫీచర్, వాట్సాప్ వినియోగదారులు పాత మీడియా ఫైళ్లను మళ్లీ డౌన్లోడ్ చేసుకోడానికి అనుమతిస్తుంది.

మనం డిలీట్‌చేసిన ఫోటోలు, వీడియో, ఆడియో ఫైల్స్‌, ఆడియో రికార్డింగ్‌ ఫైల్స్, డాక్యుమెంట్లను స్మార్ట్‌ఫోన్‌ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ నుంచి వాటిని తిరిగి డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటును ఈ ఫీచర్‌ కల్పిస్తుంది.దీంతోపాటు మరో ఫీచర్‌ను కూడా తీసుకురానుంది.

దీనిప్రకారం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన చాటింగ్‌ను మూడోవ్యక్తి చూసే అవకాశం ఉండదు. 'యూనిక్‌ సెక్యూర్‌ కోడ్‌' రూపంలో చాటింగ్‌ను ఈ కొత్త ఫీచర్‌ భద్రపరుస్తుంది. ఇలా ఒక్కో చాట్‌కు ఒక్కో కోడ్ జనరేట్ అవుతుంది. వాట్సాప్ సంస్థ కూడా సమాచారం చూసే అవకాశం ఉండదు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్‌ బీటా యాప్‌ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

English summary

'వాట్సాప్' లో మరో రెండు సరికొత్త ఫీచర్స్ వచ్చేసాయి చూడండి. | New WhatsApp Update Will Allow You to Download Deleted Media Files Again

WhatsApp for Android has introduced a new update in which the chat messaging platform is now bringing certain new features along with some bug fixes. As for the new feature, WhatsApp is now allowing its users to download old media files again, which they might have deleted from their phones earlier.
Story first published: Thursday, April 19, 2018, 11:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X