For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మొరాయిస్తున్న ఎటిఎంలు?

నేడు దేశవ్యాప్తంగా ప్రజలు ATM లలో నగదు కొరత వల్ల నానా ఇక్కట్లు పడుతున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు వచ్చాయి

|

నేడు దేశవ్యాప్తంగా ప్రజలు ATM లలో నగదు కొరత వల్ల నానా ఇక్కట్లు పడుతున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఢిల్లీ నివాసితులు కూడా ఎటిఎంలు పనిచేయడం లేదని, పనిచేస్తున్నవాటిలో నగదు లేకపోవడంపై కూడా ట్వీట్ చేస్తున్నారు.

హైదరాబాద్ లో నగదు కష్టాలు:

హైదరాబాద్ న్యూస్ ఏజెన్సీ వారు నగర వాసుల అభిప్రాయం సేకరించారు, వారు నిన్నటి నుండి నగదు ఉపసంహరణ వ్యవస్థ నిలిచిపోయిందన్నారు. వారణాసి నగరం ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. నగదు కొరత ప్రధానంగా చిన్న పట్టణాలు మరియు నగరాలను ప్రభావితం చేసింది. పరిస్థితి చూస్తుంటే పెద్ద నోట్ల రద్దు రోజులు పోలి ఉన్నాయని అనిపిస్తుంది.

తగినంత నగదు సరఫరా లేదు:

వివిధ వార్తా నివేదికలు ATM లో నగదు కొరత అనేక రాష్ట్రాల్లో డిమాండ్ మరియు నగదు సరఫరా సరిపోవడం లేదని తెలిపింది. ఆర్బిఐ నుంచి తగినంత నగదు పొందడం లేదు.

నోట్ల సరఫరా మరియు సర్దుబాటులో కొరత:

నోట్ల సరఫరా మరియు సర్దుబాటులో కొరత:

మీడియా నివేదికల ప్రకారం రూ. 2,000 నోట్ల సరఫరాలో కొరత ఏర్పడింది. బ్యాంకులకు సెప్టెంబర్ 2017 నుంచి ఆర్బిఐ నుండి ఎటువంటి నగదు సరఫరా జరగలేదన్నారు. ఖాతాదారులను కూడా బ్యాంకుల్లోకి జమ చేయలేదన్నారు.

English summary

ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మొరాయిస్తున్న ఎటిఎంలు? | ATMs Across India Are Reporting Cash Crunch

People across the country are reporting a cash crunch in ATMs in their locality today. There have been complaints from states of Maharashtra, Andhra Pradesh, Karnataka, Rajasthan, Uttar Pradesh, Gujarat, Madhya Pradesh and Telangana.
Story first published: Tuesday, April 17, 2018, 13:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X