ఈరోజుల్లో తమ కష్టానికి తగ్గ ఫలితం రావడం లేదు అని బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారు.

ఆదాయం తక్కువ
ప్రస్తుత రోజులో ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ. మరి ఎలాంటి పరిస్థితిలో ఏమి చేయాలో అర్థం కాక త్రీవ్ర వత్తిడికి గురి అయ్యేవారు చాలామందే ఉన్నారు.

కొద్దీగా కస్టపడి
ఐతే అలంటి వారు కొద్దీగా కస్టపడి రోజుకి రూ.1000 నుంచి రూ.1 లక్ష దాకా సంపాదించే వ్యాపారాలు చాలానే ఉన్నాయి. మరి ఈ వ్యాపారాలు చేయడం ద్వారా మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఇవి చేసినట్లు ఐతే నెలకి రూ.40000 నుండి రూ.1 లక్ష సంపాదించవచ్చు.

ఫాస్ట్ ఫుడ్
మన ఇండియాలో చాలా మంది ఫాస్ట్ ఫుడ్ అంటే ఇష్టపడతారు. ఈ ఫాస్ట్ ఫుడ్ వ్యాపారంలో 70 శాతం ఆదాయం చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ నుంచే వస్తుంది. అలాంటి ఫాస్ట్ ఫుడ్స్ లో రోజుకి రూ.1000 నుంచి రూ.5000 దాకా ఆదాయం వచ్చే మార్గం ఉంది. అది ఏమిటి అంటే ఇప్పుడు ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చూసిన momos అమ్మకం ఎక్కువగా ఉంది.ఈ వంటకాన్ని చాలామంది ఇష్టంగా తింటున్నారు.ఇతర ఫాస్ట్ ఫుడ్స్ లాగా మోమోస్ తినేవారికి ఏ మాత్రం హాని ఉండదు. ఈ మోమోస్ వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకొనేవారు నాణ్యతని పాటిస్తే మీకు లాభాలలో ఎలాంటి డోకా ఉండదు. మంచి సెంటర్ చూసుకొని ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే నెల తిరిగే సరికి మేరె కింగ్.ఈ వ్యాపారంలో రోజుకి రూ.5000 నుంచి రూ.6000 సంపాదించే అవకాశం ఉంది.

టీ స్టాల్
మీరు ఉద్యోగం చేసుకుంటూ అలాగే చదువుకుంటున్న సరే ఉదయం, సాయంత్రం, కొద్దిగా సమయం కేటాయిస్తే రోజుకి రూ.3000 వరకు సంపాదియచ్చు.అదే టీ స్టాల్ బిజినెస్. ఇలాంటి టీ స్టాల్ లో మీరు ఏమి టీ చేయనవసరం లేదు. మీరు చక్కగా మైంటైన్ చేస్తే చాలు. అలాగే మంచి సెంటర్ దీనికి తప్పనిసరి. దీనికి కావాల్సింది అంతా కొన్ని లీటర్ల పాలు, పంచదార, టీ పొడి, గ్లాసులు, అంతే. మంచి సెంటర్లో షాప్ ఓపెన్ చేసి ఉదయం, సాయంత్రం అక్కడే ఉంది మేనేజ్ చేయగలితే చాలు సాయంత్రానికి అంతా రూ.3000 మీ జేబులో ఉంటాయి. అలాగే మరో టీ స్టాల్ పెట్టుకోవాలి అన్న
ఇంకా మీకు అదనపు లాభాలు వస్తాయి. అలాగే మీకు తెలిసిన వారిని ఎవరినన్నా కౌంటర్ దగ్గర ఉంచండి.

కర్రీ పాయింట్
ఈ బిజినెస్ ద్వారా లక్షలు సంపాదిస్తున్న వ్యక్థలు చాలమంది ఉన్నారు. క్వాలిటీ మెయింటైన్ చేస్తూ కర్రీ పాయింట్ నిర్వహిస్తే విజయం సాధించడడంతో పాటు రోజు రోజుకి డబ్బులు పెంచుకొనే మార్గం కూడా మీదే ఐతుంది. ఈ కర్రీ పాయింట్ మధ్యాహ్నం సాయంత్రం పెట్టినట్లు ఐతే నెలకు లక్షల్లో సంపాదన మీదే.

పేపర్ ప్లేట్స్
ఇక మరో సంపాదన మార్గం ఇంట్లోనే ఉండి చేసుకునేది అందే పేపర్ ప్లేట్స్ తయారీ .ఇది కొద్దిగా శ్రమతో కూడుకున్న పని కానీ ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు. దీనికి కొద్దిగా పరికరాల అవసరం ఉంటుంది. ఐతే ఈ మధ్యకాలంలో కూడా పరికరాలని ఫ్రీగా అందిచి పేపర్ ప్లేట్స్ ని తిరిగి వారే తీసుకొనే సంస్థలు ఉన్నాయి. అలాంటి సంస్థలు మనకి అన్ని సప్లై చేసి మనం చేసిన పేపర్ ప్లేట్స్ ని 15 రోజులకి ఒకసారి లేదా 20 రోజులకి ఒకసారి
వచ్చి మీకు డబ్బులు ఇచ్చి వాటిని తీసుకుంటారు. పేపర్ ప్లేట్స్ సంపాదించడం ద్వారా నెలకు ఈజీగా రూ.30000 నుంచి రూ.60000 వరకు సంపాదించుకోవచ్చు.
మీరు చేయవలసింది అంతా పేపర్ పార్ట్ సంస్థలు తెలుసుకోవడమే. అలాగే మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ వెనక్కి తీసుకొనే ఒప్పందంతో ఈ వ్యాపారం మొదలు పెడితే మీకు లాభాల పంట కచ్చితం.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications