10th క్లాస్ తప్పితే లైఫ్ లో గెలవలెరా...? టాలెంట్ కి డిగ్రీ కావాలా..?

జీవితంలో ఎదగాలి అని అంత అనుకుంటుంటారు. బాగా సంపాధించాలి అని కొంతమంది డబ్బుతో పటు మంచి పేరు తెచుకోవాలని ఇంకొంతమంది. అందుకే మన తల్లితండ్రులు మన చిన్నప్పటి నుంచి చదువుకుంటేనే బాగుపడతారు అని చేబుతుంటారు.

మన తల్లితండ్రులు

మన తల్లితండ్రులు

మన తల్లితండ్రులు మనకు చెప్పే మాట డాక్టర్ కావాలి అనో లేదు అంటే ఐ .ఐ .టీ లో సీట్ సంపాధించాలి అని వత్తిడి చేస్తుంటారు. మరి కొంత మంది 6 వ తరగతికే ఐ .ఐ .టీ ఓరియెంటెడ్ అని ఏవేవో పేర్లు పెట్టి పిల్లలను ఇబ్బంది పెడుతుంటారు.

 కనీస డిగ్రీ ఉంటె

కనీస డిగ్రీ ఉంటె

కానీ అందరు పిల్లలు ఒకలా ఉండరు కొందరు చెప్పకపోయినా చదువుకుంటారు. ఎవరి శక్తి వాళ్లకి ఉంటుంది. కొంత ఐనా చదువుకుంటే మంచిది. అసలు డిగ్రీ అనేది లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి పెద్ద అర్హత కూడా కాదు కనీస డిగ్రీ ఉంటె మంచిది.పి.జి లు చేసి టైం వేస్ట్ చేసుకోవడం వృధా అంటారు నిపుణులు.

 99 శాతం సెలెబ్రెటీలకు

99 శాతం సెలెబ్రెటీలకు

దాని మీద ప్రేమ ఉన్న వాళ్లు చదువుకుంటారు.ఇంట్రెస్ట్ లేని వాళ్లు వాళ్లకి ఏది ఇంట్రెస్ట్ ఉందొ అది చేయనీయాలి.

అప్పుడు వాళ్లు అనుకొన్నది సాధిస్తారు. లేదంటే ఎటు కాకుండా పోతారు.

అమెరికన్ సొసైటీ కాదు ప్రపంచ వ్యాప్తంగా గొప్పవాళ్లంతా డిగ్రీ లేని వాళ్లే. ఇంకా అమెరికా లో ఐతే 99 శాతం సెలెబ్రెటీలకు డిగ్రీలు లేవు.

జీవితంలో పైకి రావాలి

జీవితంలో పైకి రావాలి

జీవితంలో పైకి రావాలి అంటే చదువు మాత్రమే ఎందుకు ముఖ్యం కాదో ఎప్పుడు తెలుసుకుందాం.

కాలేజీలో మనం నేర్చుకునేది జనరల్ సబ్జెక్టు మాత్రమే. కావాలని ఏది అనుభవాన్ని ఇవ్వదు. కానీ ఏదన్నా పని చేయడానికి మాత్రం పని కోస్తాడు అని డిగ్రీ ఉపయోగపడుతుంది అంతే. పై చదువులు చేయాలి అంటే ఆ సబ్జెక్టులో పట్టు ఉండాలి.ఇది బేసిక్ ఎడ్యుకేషన్ మాత్రమే.

ఇంగ్లీష్ నేర్చుకోవడానికి

ఇంగ్లీష్ నేర్చుకోవడానికి

ఐతే డిగ్రీ ఉండడం వలన బయట ఏమి జరుగుతోందో తెలుసుకోవచ్చు అంత మాత్రానా సర్టిఫికెట్ అవసరం లేదు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఇంకా ఈరోజుల్లో చిన్నప్పటి నుంచి అంత ఇంగ్లీష్ లో మాటలాడుతున్నారు.

చదువు అనేది ఇక్కడ అర్హత మాత్రమే.

మార్కుల కోసం

మార్కుల కోసం

ఇంకా కాలేజీలో చదువుకుంటే మన టీచర్స్ ద్వారా ఫ్రెండ్స్ ద్వారా నేర్చుకోవచ్చు. కానీ కాలేజీ చదువులు మార్కుల కోసం, సర్టిఫికెట్ కోసం అంతే. ఐతే కాలేజీకి పోకపోతే జీవితంలో ఎటువెలలో అర్థం కాదు.

ప్రపంచంలో ఎం జరుగుతందో తెలుసువచు అలాగే ఫెయిల్ ఐతే ఎం చేయలేము అని అర్థం కాదు.

తెలివితేటల ముందర

తెలివితేటల ముందర

సొంత తెలివితేటల ముందర డిగ్రీ అనేది ఈరోజుల్లో తుచ్ఛము మారుతున్న సబ్జెక్టు నేర్చుకుంటేనే సక్సెస్ కాగలరు. మన ఊహలకి చదువుకి సంబంధం లేదు.10th క్లాస్ Inter నుండే మనకు ఒక రకమైన ఆలోచనలు ఉంటాయి. ఆ కళలకు చదువుకు సంబంధం లేదు. మీ శక్తి సామర్ధ్యాలకి డిగ్రీతో సంబంధం లేదు.

మీ ఇమాజినేషన్

మీ ఇమాజినేషన్

మీ ఇమాజినేషన్ కు సర్టిఫికెట్ అనేది ఒక పేపర్ మాత్రమే. మీకున్న ప్యాషన్ ను అమలు చేయాలి అంటే కష్టపడాలి ఓటమి ఎదురు ఐనా ముందుకు సాగితే విజయం మీదే. మీకున్న ఇంటరెస్ట్ కి కాస్త కష్టపడితే చాలు విజయం మీ వెనకే వస్తుంది.

సోషల్ మీడియా

సోషల్ మీడియా

ఇక ప్రస్తుత ప్రపంచం మారిపోతోంది ఒకప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లేదు కానీ 90 లో ఉన్నా వాళ్లే ప్రపంచంలో వస్తున్న కొత్త మార్పులకి కారణం. వాళ్లే సోషల్ మీడియా మార్పులకి ముందుకి తీసుకెళ్తున్నారు.

ఫేసుబుల్ ,వాట్సాప్ తప్ప మిగతావి అని పాత తరంకి సంబంధించినవే. ఐతే కొత్త తరం సాయం తో అవ్వని పరిగెత్తుతున్నాయి.

ఇంటరెస్ట్ లేకపోతే

ఇంటరెస్ట్ లేకపోతే

మీకు చదువు మీద ఇంటరెస్ట్ లేకపోతే బాధపడకండి ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో అసలే లేదు.

మనకున్న ఇంటరెస్ట్ లో మనం ఎక్సపెర్ట్ ఐతే చదువుకున్న వారికే మనం ఉద్యోగం ఇవ్వచ్చు.

జీవితంలో నీకు ఏది కావాలి అన్న కష్టపడాలి చమట చుక్క కార్చాలి. ఆలోచనికి రూపం ఇవ్వాలి.జీవితాన్ని గెలవాలి అంటే బయట ప్రపంచాన్ని చదవాలి.అంత ఒక ఐడియా తో ముందుకు వెళ్తుంటే దానికన్నా బెటర్ ఐడియా ఐడియా మనం ఆలోచించాలి. అప్పుడే మనం ఎంతో కొంత రాణించడానికి అవకాశం ఉంటుంది లేదుఅంటే మనం వెంకపడిపోతాం

అమెరికా లాంటి దేశంలో

అమెరికా లాంటి దేశంలో

అమెరికా లాంటి దేశంలో చదువు అంటే భయం కానీ భారతదేశం లో డిగ్రీ అంటే కామన్ ఇక్కడ పీజీలు చేసిన రోడ్ల మీద ఉంటారు, కాబ్బటి కాలేజీలో ఉండగానే మనం ఎటువైపు వేళలో ఆలోచించుకోవాలి. ఒకవేళ ఎం చేయలేకపోతే కనీసం మార్కులు ఐనా తెచుకోవాలి అంటారు నిపుణులు.

పెద్ద వాళ్లని అడగండి

పెద్ద వాళ్లని అడగండి

కాబ్బటి మీ ఇంటరెస్ట్ ఏమిటో మేరె తేల్చుకోండి. ఒకసారి పెద్ద వాళ్లని అడగండి వాళ్ల అనుభవాలని తెలుసుకోండి. చదువు లేకుండా ఎవరన్నా గొప్ప వాళ్ళు అయ్యారా? చదువుకొని ఎవరన్నా వారికంటే తక్కువ జీతం తీసుకుంటున్నారా అనేది తెలుస్కోండి.

మేము చెప్పేది ఒకటే

మేము చెప్పేది ఒకటే

ఇక్కడ మేము చెప్పేది ఒకటే చదువుకోవద్దు, డిగ్రీ అసలు అవసరం లేదు అని కాదు. మీరు చదువుకోలేక పోయిన మీ టాలెంట్ మీద బ్రతికే అవకాశాలు ఇక్కడ చాలానే ఉన్నాయి అని చెప్పుతున్నం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+