టెలికాం రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులకు బ్రేకులు?
గత ఆర్థిక సంవత్సరంలో రూ.9,000 కోట్ల పెట్టుబడులు నిలిచిపోయినట్టు సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) తెలిపింది.‘గత ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల టవర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది.
రాష్ట్ర స్థాయిలో నిబంధనలు మరియు టెలికామ్ నెట్వర్క్ల నుండి అడ్డంకుల కారణంగా మార్గదర్శకాలకు మధ్య వ్యత్యాసం దెబ్బతిన్నది, 9000 కోట్ల రూపాయల పెట్టుబడులను ప్రభావితం చేసింది, మొబైల్ టవర్లు ఏర్పాటు చేయడం మరియు సేవల నాణ్యతను మెరుగుపరచడం వాటికీ పెట్టుబడులు.

గత ఆర్థిక సంవత్సరంలో రూ.9,000 కోట్ల పెట్టుబడులు నిలిచిపోయినట్టు సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) తెలిపింది.'గత ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల టవర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల విధానాల వల్ల ఇందులో 60,000 టవర్లను పరిశ్రమ ఏర్పాటు చేయలేకపోయింది. ఒక్కో టవర్ ధర రూ.15 లక్షలు'' అని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ తెలిపారు.
'గత ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల టవర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల విధానాల వల్ల ఇందులో 60,000 టవర్లను పరిశ్రమ ఏర్పాటు చేయలేకపోయింది. ఒక్కో టవర్ ధర రూ.15 లక్షలు'' అని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ తెలిపారు.
మాథ్యూస్ మాట్లాడుతూ సవాళ్ల మధ్యే రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ నాణ్యత ప్రమాణాల నిబంధనలను పూర్తిగా అమలు పరుస్తున్నాయని, వొడాఫోఫ్ ఒక అశంలో పూర్తిగా అమలు పరిచిందని, మిగిలిన వాటిలో దాదాపు చాలా వరకు అమలు చేయగా, ఎయిర్‌సెల్ అమలులో విఫలమైందని.


Click it and Unblock the Notifications