మీకు కొత్త విషయాలని తెలుసుకోవాలని ఉందా ?అయితే ఇది చదవండి వావ్ అంటారు.
ప్రపంచలో చాలా విషయాలు మనకు ఆశ్చర్యాన్ని గురిచేస్తాయి ఇవి చూస్తే కచ్చితంగా షాక్ అవుతారు.

ప్రెట్టి బాయ్ ఫ్లాయిడ్
ఎక్కడ మీరు చూస్తున వ్యక్తి పేరు ప్రెట్టి బాయ్ ఫ్లాయిడ్ . అమెరికాలో ఎక్కువ మంది ఇష్టపడే దొంగ ఇతడు. ఎందుకుఅంటే 1920 సంత్సరంలో ఎన్నో బ్యాంకులో దొంగతనం చేసేవాడు.ఐతే దొంగతనం చేసిన ప్రతి బ్యాంకు లో ఎంతో మంది పేదలకి సంబంధించిన రుణ పత్రాలని కాల్చేసేవాడు.ఆలా ఒక దొంగ ఐనా ఆరోజుల్లోనే ఎంతోమందికి రుణ మాఫీ చేసాడు. అందుకే ఇతని అంతక్రియలలో కొన్ని వేళ మంది పాల్గొని ఇతనికి సంతాపం తెలిపారు

మాస్టర్ బ్లాస్టర్ సచిన్
క్రికెట్ చరిత్రలోనే 50000 కన్నా ఎక్కువ బాల్స్ ఆడిన ఒకేఒక్క వ్యక్తి మాస్టర్ బ్లాస్టర్ సచిన్. అందుకే ఈయనని గాడ్ అఫ్ క్రికెట్ అని అంటారు. అలాగే ఎన్నో రికార్డులు ఈయన సొంతం.

పార్లే జి
ప్రపంచంలోనే ఎక్కువుగా అమ్ముడు అయ్యే బిస్కట్ ఏంటో తెలుసా పార్లే జి . ప్రతి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమరుగుగా 48,00,00,000 కోట్ల పార్లే జి బిస్కట్ ప్యాకెట్లు అమ్ముడు పోతున్నాయి.అంటే ఈ ఒక్క ఫ్యాక్ట్ పూర్తి అయ్యే లోపు ప్రపంచవ్యాప్తంగా 8000 పార్లే జి బిస్కట్ ప్యాకెట్లు ఓపెన్ అయ్యి ఉంటాయి.

అతి చిన్న పార్క్
ఇక్కడ ఉన్నది ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ దీని పేరు మిల్ ఎండ్స్ పార్క్. ఇది అమెరికాల లోని పోర్ట్ ల్యాండ్ అనే ప్రాంతం లో ఉంది.ఇది కేవలం రెండు అడుగులు మాత్రమే ఉంటుంది. ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ గా దీనికి గిన్నెస్ బుక్ రికార్డు ఎక్కింది.

1,41,078 ఏళ్ళు జైలు శిక్ష
ఒక దోషికి జైలు శిక్ష పడితే మహా అంటే ఒక 10 ఏళ్ళు ,లేదా 20 ఏళ్ళు లేదా మహా ఐతే జీవిత ఖైదు పడుతుంది.కానీ థాయిలాండ్ కి చెందిన చమోయ్ తిప్పసో అనే మహిళా 1989 లో ఒక పిరమిడ్ స్కిం ద్వారా చాలా మంది ప్రజలను మోసం చేసి 204 మిలియన్ల డబ్బు దోచుకునందుకు ఈమెకు ఏకంగా 1,41,078 ఏళ్ళు జైలు శిక్ష విధించింది థాయిలాండ్ కోర్ట్. తర్వాత ఎం జరిగిందో తెలీదు కానీ ఆమె 8 సంత్సరాలు కే బయటకి వచ్చింది.

వాచెస్
మీరు ఎప్పుడన్నా గమనించారా వాచెస్ యొక్క అడ్వేర్టైస్మెంట్స్ మరియు ఫొటోస్ చుస్తే దాదాపు అన్నిటిలో 10 గంటల 10 నిముషాలు చూపిస్తుంది. ఎందుకో తెలుసా దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. వాచెస్ తయారు చేసే లోగో పైన లేదా క్రింద భాగంలో ఉంటుంది.కాబ్బటి లోగో క్లియర్ గా కనపడడం కోసం ఆలా పెడతారు.అలాగే 10 గంటల 10 నిమిషాలకి వాచ్ స్మైల్ పేస్ తో కనిపిస్తుంది.

సైనైడ్
ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ పాయిజన్ సైనైడ్ ఇది మనం తినే ఆపిల్ గింజలో కూడా ఈ సైనైడ్ ఉంటుంది. కానీ ఇది చాలా తక్కువ మొత్తంలో ఉండడం వాళ్ళ మన శరీరం దాని ప్రభావాన్ని తట్టుకుంటుంది. ఒక మనిషి చనిపోవాలి అంటే బాడీలో ఒక కేజీ బరువుకి ఒక మిల్లి గ్రామ్ సైనైడ్ అవసరం ఉంటుంది.ఒక ఆపిల్ గింజలో 0.49 mg సైనైడ్ ఉంటుంది.అంటే 50 కేజీల బరువు ఉన్న వ్యక్తి ఒకేసారి 120 ఆపిల్ గింజలు తింటే చనిపోయే అవకాశం ఉంది. పొరపాటున ఒకటి రెండు గింజలు తిన మనకి ఏమి అపాయం లేదు.

ఎలోన్ మస్క్
ఇప్పటివరకు మనం అంతరిక్షంలోకి ఉపగ్రహలను పంపడం చూసాం.కానీ ఎలోన్ మస్క్ అనే బిజినెస్ మ్యాన్ టెస్లా రోడ్స్టర్ అనే కారును పంపాడు .ఫిబ్రవరి 6 వ తేదీన రాకెట్ రోడ్స్టర్ తో లాంచ్ ఐంది. దీనిలో స్టార్ మ్యాన్ అనే డమ్మీ డ్రైవర్ ని ఉంచారు అలాగే ఏ ప్రయోగం కోసం 6000 మంది పేర్లను కార్ లో ప్రింట్ చేయించాడు. అంతే కాదు ఆ కారులో సర్క్యూట్ కార్ మీద MADE ON EARTH BY HUMANS అని ప్రింట్ చేసాడు.


Click it and Unblock the Notifications