అతి పెద్ద బ్యాంక్ ఐన హెచ్డీఎఫ్సీ వడ్డీ రేట్లను 0 .20 శతం పెంచడానికి నిర్ణయిన్చారు.రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (ఆర్ఆర్ఆర్ఆర్) లో సర్దుబాటు రేటు గృహ రుణాల (ఎఆర్హెచ్ఎల్) అంచనాలు ఏప్రిల్ 1 నుండి అమలు.
అతి పెద్ద బ్యాంక్ ఐన హెచ్డీఎఫ్సీ వడ్డీ రేట్లను 0 .20 శతం పెంచడానికి నిర్ణయిన్చారు.రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (ఆర్ఆర్ఆర్ఆర్) లో సర్దుబాటు రేటు గృహ రుణాల (ఎఆర్హెచ్ఎల్) అంచనాలు ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చాయని అధికారిక ప్రకటన తెలిపింది.

మహిళలు తీసుకున్న రూ.30 లక్షల లోపు రుణాలపై రేట్లు ఇక నుంచి 8.40 శాతంగా ఉంటాయని, ఇతరులకు 8.45 శాతమని తెలిపింది. రూ.30-75 లక్షల మధ్య రుణాలకు మహిళలకైతే 8.55 శాతమని, ఇతరులకైతే 8.60 శాతమని పేర్కొంది. రూ.75 లక్షలు మించిన రుణాలకు మహిళలకు 8.65 శాతమని, ఇతరులకు 8.70 శాతమని వివరించింది.
ఆర్బీఐ కీలక రేట్లను పెంచకపోయినప్పటికీ, నిధుల కటకటతో పలు బ్యాంక్‌లు వడ్డీరేట్లను పెంచుతున్నాయి. వడ్డీరేట్లను మొదటగా ప్రైవేట్ రంగ బ్యాంక్‌లు పెంచాయి. యాక్సిస్ బ్యాంక్, యస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు రేట్లను పెంచగా, ఆ తర్వాత ఎస్బీఐతో సహా పలు బ్యాంక్‌లు ఇదే బాట పట్టాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications