గడపదాటితే నీతా అంబానీ ఎంత ఖర్చు చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు!

నీతా అంబానీ, నీతా అనే పేరుకు మాములుగా ఐతే అంత గుర్తింపు ఉండేది కాదు ఏమో.కానీ పక్కన అంబానీ ఉంది అంటే ఆమె దేశంలోనే కాదు ప్రపంచంలోనే టాప్ రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్ లో ఉంది అని టక్కున చెప్పచ్చు.

లైఫ్ ని లీడ్:

లైఫ్ ని లీడ్:

మరి అంత డబ్బు ఉన్న నీతా ఎలా లైఫ్ ని లీడ్ చేస్తారో తెలుసుకోవాలి అనే ఆత్రుత అందరిలో ఉంటుంది.

రూ.10 లక్షల నుంచి రూ.10 కోట్లు

రూ.10 లక్షల నుంచి రూ.10 కోట్లు

పేరుకు తగ్గట్టు గానే ఆమె అంత తేలిగా ఉండదు.ఆమె వేసుకొనే బట్టల దగ్గర నుంచి చెప్పులు,కార్లు, చెవి పోగులు ,గాజులు,అన్ని కూడా వరల్డ్ క్లాస్ బ్రాండ్స్.సింపుల్ గా చెప్పాలి అంటే నీతా వంటి మీద ఎప్పుడు కనీసం ఒక రూ.10 లక్షల నుంచి రూ.10 కోట్లు విలువ చేసే వస్తవులు ఉంటాయి అనమాట.

టీ కప్

టీ కప్

ఇక లేవగానే నీతా తాగే టీ కప్ విలువ తెలుసా అక్షరాలా రూ.3 లక్షలు ఉంటుంది.ఎందుకు అంటే జపాన్ కి సంబంధించిన ఒక కంపెనీ వీటిని తయారు చేస్తుంది ఈ కప్ బోర్డర్స్ అంత బంగారపు పూత పూయబడి ఉంటాయి.ఈ కప్ 50 పీస్లా సెట్ రూ.1.50 కోట్లు ముందుగా డబ్బులు కడితే జాగ్రత్తగా వాళ్లు కప్స్ ప్యాక్ చేసి పంపుతారు.

హ్యాండ్ బ్యాగ్

హ్యాండ్ బ్యాగ్

ఇక ఆమె వాడే డైమండ్ రింగ్స్ కామన్ ఇంకా ఆమె చేతికి వేసుకొనే హ్యాండ్ బ్యాగ్ మాక్సిమం రూ.5 లక్షలు ఉంటుంది.ఇక చెప్పులు గురించి చెప్పనవసరం లేదు.తాను వేసుకొనే చెప్పులు కానీ షూస్ కానీ దాదాపు రూ.1 లక్ష ఉంటుంది.

 వేసుకున్న బట్టలు మళ్లీ వేసుకోదు

వేసుకున్న బట్టలు మళ్లీ వేసుకోదు

నీతా వేసుకున్న బట్టలు మళ్లీ వేసుకోదు ఏదో కలర్ కాంబినేషన్ బాగుంటే రిపీట్ చేస్తారు తప్ప లేదంటే లేదు అన్ని టాక్.

వాడే ఫోన్

వాడే ఫోన్

ఇవన్నీ లక్షల్లో ఉంటాయి కానీ ఆమె వాడే ఫోన్ ధర రూ.350 కోట్లు అన్ని రూమర్ ఉంది. ఐ ఫోన్ 6 పింక్ డైమండ్ వెర్షన్ వాడుతున్నారు అంట.ఆ ఫోన్ కవర్ మొత్తం డైమండ్స్ తో పొదగబడి ఉంటుంది.

ఆమె పుట్టిన రోజు కనుకగా

ఆమె పుట్టిన రోజు కనుకగా

ఇక ఇది కాకుండా ఆమె పుట్టిన రోజు కనుకగా ముకేశ్ అంబానీ ఏకంగా ఆమెకు ఏకంగా 62 బిలియన్ డాలర్ల జెట్ ప్లేన్ ని ఇచ్చాడు.అప్పటికే వాళ్లకి 2 చాపర్స్ 1 ప్లేన్ ఉంది.

కాస్టలీ హోమ్

కాస్టలీ హోమ్

ఇది కాకుండా ప్రపంచంలో కాస్టలీ హోమ్ ఉంది దీని విలువ కచ్చితంగా తెలికున్న దాదాపుగా 2 వేల కోట్ల పైగా ఉంటుంది అన్ని అంచనా.27 అంతస్థులో ఒకొక్క అంతస్థుకి ఒకొక్క ప్రత్యేకత ఉంది.

ఇందులో ఏకంగా 120 కార్లను పార్క్ చేయవచ్చు అంట.ఇక థియేటర్ ,స్విమ్మింగ్ పూల్స్,ఒకటి ఏమిటి ఇదిలేదు అన్ని ఏమి లేదు అన్ని ఉన్నాయి.

కార్స్ :

కార్స్ :

రూ.3 కోట్ల విలువ చేసే బెంట్లేయ్,రూ.5 కోట్ల మేబ్యాక్ 62 రూ.50 కోట్ల విలువ చేసే డైమండ్ కోటెడ్ కార్ ఉంది.ఇప్పటికే అంబానీ కుటుంబానికి జట్ ప్లస్ సెక్యూరిటీ ఉంది.

ఇక నీతా ఎక్కడికి వెళ్లిన ఆమె చుట్టూ 6 గార్డ్స్ ఉంటారు

 ఒక్క రోజు ఖర్చు

ఒక్క రోజు ఖర్చు

ఒకసారి నీతా అంబానీ బయటకి వెళ్ళితే ఆరోజు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా కనీసం రూ.10 లక్షలు అంత రిచ్ గా ఆమె లైఫ్ లీడ్ చేస్తున్నారు.

ఒక ఫోన్ కాల్ తో నీతా అదృష్టం

ఒక ఫోన్ కాల్ తో నీతా అదృష్టం

ఇక నీతా అంబానీకి ఇంత అదృష్టం రావడానికి కారణం ముకేశ్ అంబానీ లా డిగ్రీ పూర్తి చేసిన నీతా ఒక్క రోజు భారత నాట్యం పెర్ఫార్మన్స్ ఇచ్చింది.అక్కడ ఆమెని చుసిన ముకేశ్ మనసు పడ్డాడు. ఆమె స్నేహితుల ద్వారా ధీరు భాయ్ అంబానీ కొడుకుని అన్ని ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఇంటికి ఫోన్ చేసి నేను ధీరు భాయ్ అంబానీ కొడుకుని నేను నేను ప్రేమిస్తున్నాను అన్ని చెప్పాడు అంట నీతాకి.

లగ్జరీ లైఫ్

లగ్జరీ లైఫ్

ఎన్ని సార్లు ఫోన్ చేసిన నీతా స్పందించేది కాదు అంట ఇది గమనించిన నీతా తండ్రి నీతాతో ఏది ఉన్న గౌరవంగా చెప్పాలి అన్ని చెప్పాడు అంట.తన తండ్రి ముకేశ్ అంబానీతో మాట్లాడాడు అంట ఆలా వాళ్ళ ప్రేమ మొదలు అయింది అంట. ఒక ఫోన్ కాల్ తో నీతా అదృష్టం కలిసి వచ్చింది అంట. ఇది నీతా అంబానీ లగ్జరీ లైఫ్.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+