For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచంలో ఉన్న అతి వీలువైన వస్తువు ఏంటో తెలుసా !

By Sabari
|

మన దగ్గర దాచుకోలేనంత డబ్బు ఉండాలే కానీ కొత్త కొత్త వస్తువులు సృష్టించి మరి కొంటాం. అవి ఏంటో తెలుసుకోవాలి అంటే ఫాలో అవ్వండి.

10 .ఐఫోన్ 5S బ్లాక్ డైమండ్ ఎడిషన్ :

10 .ఐఫోన్ 5S బ్లాక్ డైమండ్ ఎడిషన్ :

కాస్టలీ ఫోన్ ఏంటి అని అడిగితే మనం టక్కున I PHONE అని చెబుతాం. కానీ ప్రస్తుతం ఉన్న ఐ ఫోన్ ధర కన్నా 2000 రేట్లు ధర ఎక్కువ ఉన్న ఐ ఫోన్ ని తయారు చేశారు. అదే ఐ ఫోన్ 5S బ్లాక్ డైమండ్ ఎడిషన్. ఈ ఫోన్ బాడీని బంగారంతో తయారు చేశారు.అలాగే ఈ ఫోన్ బోర్డర్ లో 600 వైట్ డైమండ్స్ అమర్చారు.ఈ ఫోన్ హోమ్ బటన్ని 26 బ్లాక్ డీప్ డైమండ్స్ తో అమర్చారు. ఇంకా బ్యాక్ ఉండే ఆపిల్ లోగో ని 53 డైమండ్స్ తో అమర్చారు. మొత్తం కలిసి దీని ఖరీదు అక్షరాలా 100కోట్ల రూపాయిలు.ప్రస్తుతం దీనిని ఒక చైనీస్ వ్యాపారవేత్త కొన్నాడు.

డైమండ్ షూస్ :

డైమండ్ షూస్ :

అమెరికన్స్ గాట్ టాలెంట్ అనే రియాలిటీ షోలో ఆర్టిస్ట్ నిక్ కణ్ణన్ ఒక డైమండ్ షూ వేసుకొచ్చారు. ఈ షూ ని వైట్ గోల్డ్ తో తయారు చేశారు. ఈ షూ లో మొత్తం 14,000 డైమండ్స్ ఉన్నాయి.

ఈ షూ ఖరీదు రూ.14 కోట్ల రూపాయిలు.

గిగాయిచ్ట్:

గిగాయిచ్ట్:

2005 లో ఒక వ్యక్తి రూ.1000 కోట్లు పెట్టి ఒక గిగాయిచ్ట్ కొన్నాడు.దింట్లో పది మల్టీ లెవెల్ సూట్ రూమ్స్ ఎనిమిది గెస్ట్ క్యాబిన్ ఒక ఆఫీస్ ఒక జిమ్, ఒక సెలూన్,ఒక సినిమా హాల్ కూడా ఉంది అంట. దింట్లో స్పూన్స్ ,ప్లేట్స్ అన్ని బంగారంతో తయారు చేశారు అంట అందుకీ ఇది ఇంత కాస్టలీ.

డోడ్జ్ టమాహాక్ V 10 బైక్ :

డోడ్జ్ టమాహాక్ V 10 బైక్ :

ఈ బైక్ ప్రపంచంలో ఖరీదు అయినదే కాదు ఫాస్టెస్ట్ బైక్ కూడా ఇదే. ఈ బైక్ స్పీడ్ 480 KM p/h .ఈ బైక్ కాస్ట్ రూ.4 కోట్ల రూపాయిలు.

ఆంటిల్లీయా:

ఆంటిల్లీయా:

ముంబై లో ఉన్న ముకేశ్ అంబానీ ఇల్లు ఇది ప్రపంచంలోనే కాస్ట్లీస్ట్ సింగల్ రెసిడెన్సీ హౌస్.ఈ బిల్డింగ్ ఖరీదు రూ.14000 కోట్లు. ఇందులో రోజుకు 600 మంది పని చేస్తారు అంట అలాగే 3 హెలీపాడ్స్ ఉన్నాయి అంట.

ప్రెస్టేజ్ HD సుప్రీమ్ రోజ్ టీవీ:

ప్రెస్టేజ్ HD సుప్రీమ్ రోజ్ టీవీ:

కాస్ట్లీస్ట్ ఐ ఫోన్ డిజైన్ చేసినవారు దీని చేశారు.ఈ 55 ఇంచెస్ ఔటర్ బాడీని బంగారంతో డిజైన్ చేశారు.ఈ బోర్డర్లో 72 డైమండ్స్ పెట్టారు అంట అలాగే ఈ టీవీ ఇన్నర్ బాడీని ముసలి చర్మం తో తయారు చేయరు అంట.

నటాలీ డైలాన్ వర్జినిటీ :

నటాలీ డైలాన్ వర్జినిటీ :

22 ఏళ్ల నటాలీ డైలాన్ తన వర్జినిటీని EBAY లో ఆన్ లైన్ లో పెట్టింది.ఎవరు ఊహించని విధంగా తన వర్జినిటీ బిడ్డింగ్ రూ.25 కోట్లకి వచ్చింది.దింతో నటాలీ డైలాన్ చరిత్ర లోనే కాస్ట్లీస్ట్ వర్జినిటీగ పేరుగాంచింది.

హెన్రీ VI డడ్జోన్సన్ కాగ్నాక్:

హెన్రీ VI డడ్జోన్సన్ కాగ్నాక్:

100 ఏళ్ళు ఉన్న ఈ బ్రాందీ ప్రపంచంలో అత్యంత వీలువైన లిక్కర్ .దీనిని 1776 లో తయారు చేశారు. ఈ బాటిల్ ని 24 కారెట్స్ బంగారంతో తయారు చేశారు.ఒక బాటిల్ ఖరీదు రూ.12కోట్లు.

2 .లంబోర్ఘిని వెనెనో కార్:

2 .లంబోర్ఘిని వెనెనో కార్:

ఈ సంస్థ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సంధర్బంగా ఈ కార్ ని తయారు చేసింది.ఈ కార్స్ కేవలం 3 తయారు చేశారు.ఈ కార్స్ లో మోస్ట్ అడ్వాన్స్ ఇంజిన్ వాడారు.దీని ఖరీదు రూ.30 కోట్ల రూపాయిలు.

బర్మింగ్హామ్ డైమండ్ బ్రా:

బర్మింగ్హామ్ డైమండ్ బ్రా:

ఈ స్టోర్ వాళ్లు 750 గ్రాముల బంగారం మరియు 500 డీప్ కట్ డైమండ్స్ వాడి దీని తయారు చేశారు.ఏది ప్రపంచంలో మోస్ట్ కాస్టిస్ట్ బ్రా .

English summary

ప్రపంచంలో ఉన్న అతి వీలువైన వస్తువు ఏంటో తెలుసా ! | Top 10 Costliest Things in The World

It is also fact that some time apparently some common and trivial things are so much expensive that it becomes hard to believe in the worth of their price. Some common things.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X