For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...

నిన్నటితో పోలిస్తే ఈ రోజు బంగారం ధ‌ర స్వ‌ల్పంగా త‌గ్గింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.90 మేర త‌గ్గింది. 10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ.29,940 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం..

|

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
నిన్నటితో పోలిస్తే ఈ రోజు బంగారం ధ‌ర స్వ‌ల్పంగా త‌గ్గింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.90 మేర త‌గ్గింది. 10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ.29,940 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 32,030 గా పలుకుతోంది.స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్‌ పడిపోవడంతోపాటు గ్లోబల్‌గా సంకేతాలు ప్రతికూలంగా వస్తుండటంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద తెలుసుకో..

నగరం పేరు: అహ్మదాబాద్,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29980,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32050,

వెండి ధర: రూ. 41500

నగరం పేరు: బెంగళూరు,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28550,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30560,

సిల్వర్ ప్రైస్: రూ. 41500

నగరం పేరు: భువనేశ్వర్,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30600,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33381,

వెండి ధర: రూ. 41500

నగరం పేరు: చండీగఢ్,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29300,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31330,

సిల్వర్ ప్రైస్: రూ. 41500

నగరం పేరు: చెన్నై,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29020,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31040,

సిల్వర్ ప్రైస్: రూ. 41500

నగరం పేరు: కోయంబత్తూర్,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29020,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31040,

సిల్వర్ ప్రైస్: రూ. 41500

నగరం పేరు: ఢిల్లీ,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29800,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31870,

సిల్వర్ ప్రైస్: రూ. 41500

సిటీ పేరు: హైదరాబాద్,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29020,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31040,

సిల్వర్ ప్రైస్: రూ. 41500

నగరం పేరు: జైపూర్,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29500,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31550,

సిల్వర్ ప్రైస్: రూ. 41500

సిటీ పేరు: కేరళ,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28200,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30150,

సిల్వర్ ప్రైస్: రూ. 41500

సిటీ పేరు: కోల్కతా,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30060,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32150,

సిల్వర్ ప్రైస్: రూ. 41500

నగరం పేరు: లక్నో,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29500,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31550,

సిల్వర్ ప్రైస్: రూ. 41500

నగరం పేరు: మదురై,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29020,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31040,

సిల్వర్ ప్రైస్: రూ. 41500

సిటీ పేరు: మంగళూరు,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28550,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30560,

సిల్వర్ ప్రైస్: రూ. 41500

నగరం పేరు: ముంబై,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29940,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32030,

సిల్వర్ ప్రైస్: రూ. 41500

సిటీ పేరు: మైసూర్,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 28550,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30560,

సిల్వర్ ప్రైస్: రూ. 41500

నగరం పేరు: నాగపూర్,

22 సి.ఆర్. గోల్డ్: రూ. 29940,

24 వ గోల్డ్: రూ. 32030,

సిల్వర్ ప్రైస్: రూ. 41500

నగరం పేరు: నాసిక్,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29940,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32030,

సిల్వర్ ప్రైస్: రూ. 41500

నగరం పేరు: పాట్నా,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29940,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32030,

సిల్వర్ ప్రైస్: రూ. 41500

నగరం పేరు: పూణే,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30060,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32150,

సిల్వర్ ప్రైస్: రూ. 41500

నగరం పేరు: సూరత్,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29980,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32050,

వెండి ధర: రూ. 41500

నగరం పేరు: వడోదర,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29980,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32050,

వెండి ధర: రూ. 41500

నగరం పేరు: విజయవాడ,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29020,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31040,

సిల్వర్ ప్రైస్: రూ. 41500

సిటీ పేరు: విశాఖపట్నం,

22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29020,

24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31040,

సిల్వర్ ప్రైస్: రూ. 41500

Read more about: gold rates gold price
English summary

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు... | Gold Rates Are Slightly Decreased

Gold has over the years been a perfect hedge against inflation. Investors are increasingly looking at gold as an important investment.when compare to yesterday today gold rater are slightly decreased.
Story first published: Friday, March 9, 2018, 16:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X