For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్ర రైతులకి బాబు బడ్జెట్ !

By Sabari
|

దేశంలో తొలిసారిగా 7లక్షల మంది కౌలు రైతులకు రుణాలు మంజూరు చేసినట్లు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు.

వ్యవసాయ బడ్జెట్‌లో ప్రధానాంశాలు:

వ్యవసాయ బడ్జెట్‌లో ప్రధానాంశాలు:

  • 90 శాతం రాయితీతో వేరుశనగ విత్తనాలు పంపిణీ.
  • ఉత్తరాంధ్రలో దిగుబడి పెంపునకు 50శాతం రాయితీతో విత్తనాలు.
  • తంగడెంచలో మెగా సీడ్ పార్క్ ఏర్పాటు.
  • ప్రకృతి వ్యవసాయాన్ని:

    ప్రకృతి వ్యవసాయాన్ని:

    • వరి నేరుగా విత్తుకునే విధానంతో అధిక దిగుబడులు
    • ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం
    • అన్ని జిల్లాలకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం విస్తరణ
    • 7 లక్షల మంది:

      7 లక్షల మంది:

      ఊబర్ ద్వారా యంత్రపరికరాలను అందుబాటులో ఉంచుతున్నాం

      దేశంలో తొలిసారిగా 7 లక్షల మంది కౌలు రైతులకు రుణాలు

      జైకా ప్రాజెక్టు కింద వ్యవసాయ యంత్రాల శిక్షణా కేంద్రాలు

      అనంతపురంలో:

      అనంతపురంలో:

      అనంతపురంలో బిందు, తుంపర పరికరాల కేంద్రాలు ఏర్పాటు

      ఫుడ్ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం

English summary

ఆంధ్ర రైతులకి బాబు బడ్జెట్ ! | Somireddy Chandramohan Reddy Presents Agriculture Budge

Andhra Pradesh (AP) minister Somireddy Chandramohan Reddy presented Agriculture budget, 2018 at the Assembly today. He announced the various allocations under different heads and said that it is aimed to double the income of the farmers by 2022.
Story first published: Thursday, March 8, 2018, 15:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X