మనలో చాలామంది ప్రతి దానికి అమెరికన్ డాలర్స్ తో మన కరెన్సీని పోల్చుకుంటూ అక్కడి డాలర్స్ గొప్ప అంటుంటారు.మన ఇండియన్ కరెన్సీ ని చిన్న చూపు చూస్తుంటారు.డాలర్స్ మోజులో పడి మన కరెన్సీ ని మన మనిషులని కూడా మర్చిపోతుంటారు కొందరు.దూరం అయ్యాక మనిషుల విలువ ఎలాగో తెలుస్తుంది.కానీ మన ఇండియన్ కరెన్సీ విలువ మాత్రం ఇప్పుడే తెలుసుకోండి.
కొన్ని దేశాలలో మన ఇండియన్ కరెన్సీకి ఉన్న విలువ చూస్తే నిజంగా మీరు షాక్ ఐతారు.

పరాగ్వే:
ఇక్కడ కరెన్సీ పేరు గురాని. ఇక్కడ మన ఒక్క రూపాయి విలువ రూ.84 తో సమానం. 1 Rupee = రూ .84 .

కోస్టారికా:
ఇక్కడి కరెన్సీ పేరు కలోన్. ఇక్కడ మన ఒక్క రూపాయి విలువ రూ.8 సమానం.1 Rupee = రూ.8.

బెలారస్ :
ఇక్కడి కరెన్సీ పేరు రుబ్లీ.ఇక్కడ మన ఒక్క రూపాయి దాదాపు రూ.352 తో సమానం.1 Rupee = రూ.352 .

కంబోడియా:
ఇక్కడి కరెన్సీ పేరు రీల్ ఇక్కడ మన భారత దేశపు కరెన్సీ విలువ మన ఒక్క రూపాయి ఇక్కడ రూ.59 తో సమానం.1 Rupee = రూ.59

వియత్నాం :
ఇక్కడి కరెన్సీ పేరు డాంగ్ . మన కరెన్సీ లో ఒక్క రూపాయి ఇక్కడ రూ.334 తో సమానం.1 Rupee = రూ.334 .

మంగోలియా:
ఇక్కడి కరెన్సీ మన ఇండియన్ కరెన్సీ తో పోలిస్తే తక్కువే ఇక్కడ మన ఒక్క రూపాయి వీరికి రూ.29 తో సమానం. ఇక్కడ కరెన్సీని టాగ్రోగ్ అంటారు.1 Rupee = రూ.29 .

హంగరీ:
ఇక్కడ కరెన్సీ మన కరెన్సీ తో పోలిస్తే పెద్ద తేడా ఎం ఉండదు కొంచం తప్ప మన ఇండియన్ కరెన్సీ తో ఒక్క రూపాయి తో పోలిస్తే ఇక్కడ రూ. 4 సమానం.ఇక్కడ కరెన్సీ పేరు ఫోరింట్.1 Rupee = రూ.4.

ఇండోనేషియా:
ఇక్కడ కరెన్సీ మన ఇండియన్ కరెన్సీ ఒక్క రూపాయి ఇక్కడ వీళ్లకి రూ.198 తో సమానం. ఇక్కడ కరెన్సీ పేరు రూపియా అని పిలుస్తారు.1 Rupee = రూ.198 .

శ్రీలంక:
ఇక్కడ కరెన్సీ పేరు శ్రీలంక రూపీ. మన ఇండియన్ కరెన్సీ తో పోలిస్తే పెద్ద తేడా ఏమి ఉండదు. ఇక్కడ మన ఒక్క రూపాయి వీళ్లకి రూ.2 సమానం.1 Rupee = రూ .2 .

పాకిస్థాన్:
ఇక్కడ కరెన్సీ పేరు పాకిస్థాన్ రూపీ అని పిలుస్తారు. మన ఇండియన్ కరెన్సీ తో పోలిస్తే ఒక్క రూపాయి ఇక్కడ వీళ్లకి రూ.1.15 తో సమానం.1 Rupee = రూ.1.15.

ఉగాండ:
ఇక్కడ మన కరెన్సీ విలువ ఎక్కవ. ఇక్కడ ప్రజలు ఉగాండ కరెన్సీని ఉగాండా షిల్లింగ్ అని పిలుస్తారు మన ఒక్క రూపాయి ఇక్కడ రూ.50 సమానం.1 Rupee = రూ.50


Click it and Unblock the Notifications