నీరవ్ మోడీని బ్యాంకులే మోసం చేశాయా?
పంజాబ్ నేషనల్ బ్యాంకు తనను నట్టేట ముంచిందని నీరవ్ మోడీ ఆవేదన వ్యక్తంచేశారు. వడ్డీతో సహా అప్పులు కట్టే శక్తి సామర్థ్యాలు, అవకాశాలు ఉన్నప్పటికీ బ్యాంకు ఉన్నతాధికారుల నిర్వాకరం కారణంగా తన బ్రాండ్, పలుకుబడి, పేరు ప్రఖ్యాతలు అన్నీ గంగలో కలిశాయని అన్నారు. పీఎన్బీ ఉన్నతాధికారుల తెలివి తక్కువ తనం, తొందరపాటు ధోరణితో తనకు అన్నిదారులు మూసుకుపోయాయని అన్నారు. పరిస్థితులు చేయి దాటిపోవడంతో విదేశాలకు వెళ్లాల్సి వచ్చిందని అన్నారు.అసలు తనకు రూ.11,400 కోట్ల అప్పే లేదని అన్నారు.



More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications