లక్నో: రిలయన్స్ జీయో మరో రూ.10,000 కోట్లు వచ్చే మూడు సంవత్సరాల్లో ఉత్తరప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టనున్నట్టు,రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ బుధవారం సమావేశం లో మాట్లాడుతూ అన్నారు.
యుపి అభివృద్ధి కి గరిష్టంగా సహకారం అందించడానికి జియో డిజిటల్ విప్లవం ఇక్కడ ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ అన్నారు.

లక్నో: రిలయన్స్ జీయో మరో రూ.10,000 కోట్లు వచ్చే మూడు సంవత్సరాల్లో ఉత్తరప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టనున్నట్టు,రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ బుధవారం సమావేశం లో మాట్లాడుతూ అన్నారు.
"ఈ రోజు నాకు చాల సంతోషంగా ఉందని ప్రేక్షకులకు సమాచారం అందించడం , యుపిలో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్న జీయో ఉత్తరప్రదేశ్ లో అతిపెద్ద పెట్టుబడిదారులలో ఒకటిగా ఉందని, జీయోలో 2 కోట్ల మంది పౌరులు, ఉత్తరప్రదేశ్ లో ఉండటం హర్షణీయం అని అయన అన్నయ.
యుపి యొక్క అభివృద్ధి విప్లవానికి గరిష్ట సహకారం అందించడానికి జియో డిజిటల్ విప్లవం ఇక్కడ ఉంది అని ప్రధానమంత్రి కి మరియు ముఖ్యమంత్రికి తెలియచేయడానికి నేను లక్నోకు వచ్చానని ఆయన చెప్పారు.
జియోఫోన్ ఫోన్ గురించి మాట్లాడగా, 'రెండు నెలల్లో యుపిలో రెండు కోట్ల జీయోఫోన్లు జారీ చేయనున్నాం అన్నారు.
Jio ఇప్పటికే రాష్ట్రంలో 40,000 ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలు సృష్టించిందని పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నాలుగో పారిశ్రామిక విప్లవానికి కేంద్రంగా ఏర్పాటు చేస్తామని అంబానీ అన్నారు.


Click it and Unblock the Notifications