ఈరోజుల్లో లోన్ దొరకడం చాల కష్టం బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తుంది.కానీ ఇప్పుడు మేము వివరించే యాప్ వాడితే నిమిషాల్లో లోన్ వస్తుంది.
ఇంతకీ ఈ యాప్ పేరు ఏంటో తెలుసా "ఇండియాబుల్స్ ధాని"(INDIABULLS DHANI). ఇది మనకి గూగుల్ ప్లే స్టోర్ లో లభిస్తుంది.ఈ అప్లికేషన్ ఏంటంటే కేవలం 3 నిమిషాలలో 15 లక్షల దాక లోన్ వస్తుంది. దీనికి మీ వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

ఈ అప్లికేషన్ ఇంస్టాల్ చేసుకోవడానికి మనకు కేవలం నాలుగు స్టెప్స్ ఉన్నాయి.ఈ ఫోర్ స్టెప్స్ ద్వారా మీరు లోన్ అనేది పొందవచ్చు.
దీని యొక్క పూర్తి టర్మ్స్ అండ్ కండీషన్స్ మరియు లోన్ యొక్క వడ్డీ రేట్లు కోసం కస్టమర్ కేర్ కి కాల్ చేసి కనుకోవచ్చు.


ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం:
ఈ అప్లికేషన్ ఇంస్టాల్ చేసుకోవడానికి మనకు కేవలం నాలుగు స్టెప్స్ ఉన్నాయి.ఈ ఫోర్ స్టెప్స్ ద్వారా మీరు లోన్ అనేది పొందవచ్చు.
దీని యొక్క పూర్తి టర్మ్స్ అండ్ కండీషన్స్ మరియు లోన్ యొక్క వడ్డీ రేట్లు కోసం కస్టమర్ కేర్ కి కాల్ చేసి కనుకోవచ్చు

యాప్ ఇంస్టాల్:
ముందుగా మీరు మీ స్మార్ట్ ఫోన్ లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇండియాబుల్స్ ధాని అన్ని టైపు చేసి ఈ యాప్ ని ఇంస్టాల్ చేసుకోండి.

ఫోన్ నెంబర్:
ఇంస్టాల్ చేసుకున్న తర్వాత మీరు మీ ఫోన్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు OTP నెంబర్ వస్తుంది.

లాగ్ ఇన్ :
OTP వచ్చిన తర్వాత మీరు లాగ్ ఇన్ ఐతారు.తర్వాత మీకు నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది అందులో మీకు లోన్ ఎంతకావాలి అన్ని ఆప్షన్స్ చూపిస్తుంది.

లోన్ సెలక్షన్ :
మీకు ఎంత కావాలో అంత లోన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు టైం డ్యూరేషన్ లో కట్టగలరు అన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే 12 నెలలు ,24 నెలలు ,48 నెలలు ,ఇలా మనం సెలెక్ట్ చేయుకోవచ్చు

వృత్తి :
మీరు టైం డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది. అది మీరు జీతపరుల లేదా మీరు చదువుకుంటున్నారా అన్ని అర్థం.
మీరు జీతపరులు (SALARIED ) అన్ని క్లిక్ చేస్తే మీరు ఎందులో పని చేస్తున్నారు అన్ని రాయాలి. అదే మీరు ప్రైవేట్ సెక్టర్ పని చేస్తున్నారా,లేదా పబ్లిక్ సెక్టర్ లో పని చేస్తున్నారా,గవర్నమెంట్ సెక్టర్ న అన్ని క్లిక్ చేయాలి.

మీరు స్టూడెంట్ ఐతే :
మీరు చుదువుకుంటుంటే,లేదా ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే లేదా మీరు సెల్ఫ్ ఎంప్లొయే ఐతే NON SALARIED అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని NEXT క్లిక్ చేయాలి .
ఆధార్ నెంబర్ : ఇంకా ఈ స్టెప్ లో మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఇక్కడ వీరు మీ ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా మన ఆధార్ నెంబర్ ద్వారా మనకు లోన్ ఇస్తారు.

లోన్ కన్ఫర్మేషన్ :
ఇవ్వని పూర్తి ఐనా తర్వాత మనకి వాళ్ల నుంచి కాల్ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత మనకు వారు లోన్ డిటైల్స్ మొత్తం చేప్తారు.వాళ్లు చేపిన డిటైల్స్ అన్ని మీకు నచ్చిన్నట్లు ఐతే మీరు లోన్ కి ప్రొసీడ్ అవచ్చు.

చివరి స్టెప్ :
లాస్ట్ లో మనకి ACCEPT AND CONTINUE అని ఆప్షన్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే మీకు 3 నిమిషాల్లో లోన్ వస్తుంది.
ఇది మీరు మీ బ్యాంకు లో లోన్ పొందగలరు ఆ తరువాత మీరు నెల నెల EMI వడ్డీ తో సహా కట్టేయాలి.

కస్టమర్ కేర్ నెంబర్ :
మీకు ఏ విధమైన సందేహాలు ఉన్న లోన్ డిటైల్స్ అన్ని మీరు ఇండియాబుల్స్ ధాని కస్టమర్ కేర్ కి కాల్ చేసి కనుకోవచ్చు. ట్రోల్ ఫ్రీ నెంబర్:18002007777
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications