For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ జేబులో రూ.25 ఉందా ఐతే బెంగుళూరు లో రాజు నువ్వే?

By Sabari
|

బెంగుళూరు ఒక మహా నగరం ఇక్కడికి రోజుకి కొన్ని వేల మంది వస్తుంటారు పోతుంటారు.ఇక్కడికి వచ్చే ప్రతి ఒకరు ఉద్యోగం కోసం ,లేదా ఏదన్నా వ్యాపారం పెట్టడానికి వస్తారు.కర్ణాటక గవర్నమెంట్ ఇందిరమ్మ కాంటీన్ వల్ల మనకు రోజుకి ఖర్చు అయ్యేది కేవలం రూ.25 మాత్రమే.

జనాభా:

జనాభా:

బెంగళూరు 2001 నుంచి 2011 వరకు జనాభాలో భారీ సంఖ్యలో వృద్ధి చెందింది. 2001 లో 5.1 మిలియన్ల జనాభా ఉంది, కానీ 2011 లో 8.4 మిలియన్లకు పెరిగింది. ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణం ఏమిటంటే కాస్మోపాలిటన్ స్వభావం నగరం.దీనికి కారణం మూక్యంగా ఐటీ కంపెనీస్ కేంద్రంగా ఉండడం వల్ల.

కాస్ట్ అఫ్ లివింగ్ :

కాస్ట్ అఫ్ లివింగ్ :

ఈ ఐటీ కంపెనీస్ వల్ల, మరియు ఇతర కంపెనీల వల్ల ఇతర రాష్ట్రాల నుండి కూడా విద్యార్థులు జీవన ఉపాధి కోసం వస్తుంటారు. ఇలా పోటీ పెరగడం వల్ల కాస్ట్ అఫ్ లివింగ్ బెంగుళూరు లో పెరిగిపోయింది. సగటు జీతం రూ.30,000 ఉండాలి.కానీ ఈరోజుల్లో అది కూడా సరిపోవడం లేదు.

గవర్నమెంట్ ఆలోచన :

గవర్నమెంట్ ఆలోచన :

ఈ ఖర్చులు తగ్గించడానికి కర్ణాటక గవర్నమెంట్ ఎన్నో రాయితిలు తెచ్చింది మరియు ఎన్నో పధకాలు తెచ్చింది. దీనిలో మూక్యంగా బాగా ప్రజలకు ఉపయోగపడుతోంది అదే

ఇందిరమ్మ కాంటీన్.

ఇందిరమ్మ కాంటీన్:

ఇందిరమ్మ కాంటీన్:

సబ్సిడెడ్ రేట్లలో పేదవారికి సేవలు అందించే లక్ష్యంతో ఇందిరా కాంటీన్ బెంగుళూరులో కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఆకలి లేని కర్నాటకకు కాంగ్రెస్ నిబద్ధతకు ఇందిరా కాంటినెన్స్ కొనసాగింపు అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు.

ఇందిరమ్మ కాంటీన్ రేట్లు:

ఇందిరమ్మ కాంటీన్ రేట్లు:

ఉదయం బ్రేక్ ఫాస్ట్ : రూ.5

మధ్యాహ్నం భోజనం: రూ.10

రాత్రి భోజనం:10. ఇందిరమ్మ కాంటీన్ వల్ల మనకు రోజుకి ఖర్చు అయ్యేది కేవలం రూ.25 మాత్రమే.

ఇతర హోటల్స్ లో రేట్లు:

ఇతర హోటల్స్ లో రేట్లు:

ఉదయం బ్రేక్ ఫాస్ట్ : రూ.30

మధ్యాహ్నం భోజనం :50

రాత్రి భోజనం: 50

మొత్తం ఒక్క రోజుకి మనకు తినడానికి అయ్యే ఖర్చు రూ.130 . కానీ ఇందిరమ్మ కాంటీన్ వల్ల మనకు రోజుకి ఖర్చు అయ్యేది కేవలం రూ.25 మాత్రమే.

ఇందిరమ్మ కాంటీన్ టైమింగ్స్ :

ఇందిరమ్మ కాంటీన్ టైమింగ్స్ :

బ్రేక్ ఫాస్ట్ ఉదయం 7.30 గంటల నుండి 10 గంటల వరకు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3 గంటలకు భోజనం చేస్తారు. డిన్నర్ రాత్రి 7.30 నుండి 9 గంటల వరకు ఉంటుంది. ప్రతి క్యాంటీన్లలో రోజూ కనీసం 300 మందికి అల్పాహారం / భోజనం / విందును అందిస్తారు.

 దీటుగా:

దీటుగా:

కర్ణాటక గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి దీటుగా ఈ కాంటీన్ సేవలు అందిస్తున్నారు.

English summary

మీ జేబులో రూ.25 ఉందా ఐతే బెంగుళూరు లో రాజు నువ్వే? | Indiramma Canteen Offers Quality and Low Cost Food

After announcing its ‘Namma Canteen’ project in the lines ‘Amma Canteen’ in neighbouring Tamil Nadu, a section of Congress MLAs is demanding that the Namma Canteen project be named after former prime minister Indira Gandhi.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X