For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేవలం 48 గంటల్లో 6000 కోట్లు సంపాదించిన వ్యక్తి

ఎంత పెద్ద ధనవంతుడైన రోజుకి ఒక కోట లేదా రెండు కొట్లో సంపాదిస్తారు కానీ రాధా కిషన్ దామాని రెండు రోజుల్లో ఈకంగా 6000 కోట్లకు పైగా సంపాదనను తన కథ లో వేసుకొని ఒక్క దెబ్బతో దేశంలోని 20 మంది శ్రీమంతుల్లో ఒక

|

ఎంత పెద్ద ధనవంతుడైన రోజుకి ఒక కోట లేదా రెండు కొట్లో సంపాదిస్తారు కానీ రాధా కిషన్ దామాని రెండు రోజుల్లో ఈకంగా 6000 కోట్లకు పైగా సంపాదనను తన కథ లో వేసుకొని ఒక్క దెబ్బతో దేశంలోని మొదటి 20 మంది శ్రీమంతుల్లో ఒకరుగా ఘనత సాధించారు ఆయనే డి-మార్ట్ సూపర్ మార్కెట్ స్థాపకుడు.

రాధాఖీషన్ ధమాని:

రాధాఖీషన్ ధమాని:

రాధాకిషన్ దమాని ముంబైకి చెందిన హైపర్మార్కెట్ చైన్, డి-మార్ట్ వ్యవస్థాపకుడు. రాజస్థాన్ లోని బికానర్ లో మార్వారీ కుటుంబంలో శివ్కిషన్జి డామనీకి జన్మించాడు. అతను ఒక చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు, గోపీకిషన్ దామని. అతను తన కుటుంబం ఫోర్బ్స్ ఇండియాలో # 9 వ స్థానంలో ఉన్నారు.దమణి కుటుంబానికి చెందిన మొత్తం నికర విలువ సెప్టెంబర్ 11, 2017 నాటికి 18 బిలియన్ డాలర్లకు పెరిగింది.

D-Mart (డి-మార్ట్):

D-Mart (డి-మార్ట్):

D-Mart భారతదేశంలో హైపర్మార్కెట్ మరియు సూపర్ మార్కెట్ ను రాధాఖీషన్ ధమాని ప్రారంభించారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్థాన్, జాతీయ రాజధాని, తమిళనాడు, కర్ణాటక, డామన్, డయ్యు, పంజాబ్లలో వీటి దుకాణాలు ఉన్నాయి.

డి-మార్ట్ దుకాణాల యొక్క సూపర్ మార్కెట్ గొలుసుని అవెన్యూ సూపర్ మార్స్ లిమిటెడ్ (ASL) యాజమాన్యం నిర్వహిస్తుంది. ముంబయిలో సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది.

వ్యాపారవేత్తలు:

వ్యాపారవేత్తలు:

భారతదేశంలో చాల మంది వ్యాపార దిగ్గజాలు ఉన్న కొన్ని రోజులు గా ఒక వ్యక్తి పేరు మాత్రం పదే పదే మరు మ్రోగిపోతోంది అవే సూపర్ మార్స్ షార్ట్ కట్ లో డి-మార్ట్ సూపర్ మార్కెట్ ఈ పేరు తో ఉన్న షేర్ మార్కెట్ షేర్లు సంచలనాలమీద సంచలనాలు సృష్టిస్తోంది దీనికి యజమాని ఐనా రాధాకిషన్ ధమాని హాట్ టాపిక్ గా మారారు.

స్టాక్ ఎక్స్చేంజి:

స్టాక్ ఎక్స్చేంజి:

రాధా కిషన్ ధమాని స్టాక్ ఎక్స్చేంజి లో అడుగు పెట్టిన మూడు రోజుల వ్యవధిలోనే అనిల్ అంబానీ ఆస్తిని డ్తెసాడు అయన తాజాగా మరో సంచలనం సృష్టించారు కేవలం 48 గంటల్లోనే తన ఆస్తికి మరో 4300 కోట్లు జతయ్యాయి ఇదెలా సాధ్యమయ్యాయి అంటే ఇటీవల

ట్రేడింగ్:

ట్రేడింగ్:

కేవలం రెండు రోజుల్లోనే 4300 కోట్లు ఎలా సాధ్యమయ్యాయి అంటే ఇటీవల ట్రేడింగ్ మొదలు పెట్టిన షేర్లు తార జువ్వ మాదిరి దూసుకెళ్లాయి లిస్టింగ్ డే రోజే ఏకంగా 114 లాభం తో ఎగసిన ఆయన షేర్లు అంతకంతకు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు.

సంస్థ నెలకొల్పిన రాష్ట్రాలు:

సంస్థ నెలకొల్పిన రాష్ట్రాలు:

ఈ సంస్థ ప్రధాన కార్య లయం ముంబయి లో నెలకొల్పగ మిగతా 9 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం లో మొత్తం 118 స్టార్లను నిర్వహిస్తున్నారు

లాభాల్లో ముందు:

లాభాల్లో ముందు:

మొత్తం 118 స్టోర్లలో ఒకటి కూడా నష్టాల్లో లేకపోవడం విశేషం మార్కెట్ ట్రేడింగ్ లో మెరుపులు మెరిపించాయి తాజా ట్రేడింగ్ లో లో ఈ షేర్ కు 714 రూపాయల గరిష్ట స్థాయిని చేరుకుంది.

దామని ఆస్థి విలువ:

దామని ఆస్థి విలువ:

రాధా కిషన్ అయన కుటుంబ ఆస్తుల విలువ అక్షరాలా 4300 కోట్ల జత చేరాయి.ధమని కురుంబనికి అవెన్యూ సూపర్ మార్కెట్ లో 82 .2 శతం స్టాక్స్ కలిగి ఉండటం గమనార్హం.

అత్యంత భారతీయ సంపన్నులు:

అత్యంత భారతీయ సంపన్నులు:

తాజాగా పెరిగిన డి-మార్ట్ షేర్ ధరతో రాదా కిషన్ ధమాని 20 వ అత్యంత భారతీయ ధనవంతుడిగా రికార్డులకెక్కారు,అంతే కాకుండ మొదటి 500 బిలినియర్ల లో ఒకరు గా చోటు దక్కింది.

English summary

కేవలం 48 గంటల్లో 6000 కోట్లు సంపాదించిన వ్యక్తి | D-Mart Made Radhakishan Damani Rs 20,000 cr Richer In A Day

Forbes magazine calculated Radhakishan Damani and his family’s net worth at $2.3 billion or a little over Rs 15,000 crore. By the time trading on bourses ended on Tuesday, Damani was worth over $5.3 billion or Rs 35,000 crore. While his wealth more than doubled
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X