300 జీతంకు పని చేసిన వ్యక్తి 62 వేల కోట్లకి యజమాని ఎలా అయ్యాడు?
ప్రపంచంలోనే అపార కుబేరులలో ఒకరు ఐనా రిలయన్స్ అధినేత ధీరుభాయ్ అంబానీ ఈయన గురించి ఇపుడు తెలుసుకుందాం.
దేశం కానీ దేశం లో ధీరుభాయి అంబానీ పెట్రోల్ బంక్ లో కార్మికుడిగా పని చేసాడు

అక్కడ నుంచి స్వదేశానికి వచ్చేసరికి ఆయనకి వద్ద ఉన్నది రూ.500 మాత్రమే అదే అయన పెట్టుబడి కేవలం అంత చిన్న పెట్టుబడి పెట్టి సరిపెట్టుకొంటే ఎలా ఈ రోజు మనం ఈయన గురించి ఇలా తెలుసుకొనే వాళ్ళం కాదు.

కానీ ఏ చిన్న పెట్టుబడికి పట్టుదల తోడుయింది. ఆ పట్టుదలనే ధీరుభాయిని పాలిస్టర్ ప్రిన్స్ గ నింపింది.ప్రపంచంలోనే అపార కుబేరులలో ఒకరికిగా పట్టం కట్టింది.


సంపాదన కోసం చిన్న చితక పనిలు చేస్తూ వచ్చాడు.ఈలోగా అదృష్టం కలిసి రావడంతో యెమెన్ కి పెట్రోల్ బంక్ లో పని చేయడానికి వెళ్ళాడు. ఎంత కస్టపడి పని చేసిన అంతగా ఫలితం ఉండేది కాదు.

భాగస్వామ్య వ్యాపారం ఆరంభించాడు.

విదేశాల నుండి పాలిస్టర్ దారం ఎగ్గుమతి,సుగంధ ద్రవ్యాలని ఎగుమతి చేసేవాడు.ముంబై లో బందర్ ప్రాంతంలో చిన్న కార్యాలయం పెట్టుకున్నాడు. కార్యాలయం లో మూడు కుర్చీలు ,ఒక టేబుల్ ఉండేవి. మొదట్లో ఇద్దరు అసిస్టెంట్స్ ని పెట్టుకున్నాడు.
వ్యాపారం త్వరగా వేగం పుంజుకుంది.సొంతంగా ఏదన్నా చేయాలి అనే ఆలోచన ఉన్న అంబానీ 1965 లో దామని తో భాగస్వామ్య నుండి బయటకి వచ్చేసాడు. రిస్క్ తీసుకోవడానికి ఏ మాత్రం వెనకడుగు వేయలేదు . దామని తో భాగస్వామ్యం నుంచి బయటకి వచ్చేసిన తర్వాత కూడా పాలిస్టర్ ధరమ్ను దిగుమతి చేస్తూ 1966 లో రిలయన్స్ టెక్సటైల్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించాడు .



ధీరుభాయి మరణం తర్వాత ముకేశ్ మరియు అనిల్ మధ్య గొడవలు తలెత్తడం తో రిలయన్స్ సామ్రాజ్యం రెండు గ వీడిపోయింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముకేశ్ అంబానీ చూసుకోగా.


More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications