మనలో అందరికి కోరియాండర్ ఐడియా ఉంటుంది అదే అండి కొత్తిమీర. ఈ చిన్న బిజినెస్ ఎవరన్నా చేయచ్చు కానీ మనకు కొంచం స్థలం ఉండాలి అది ఒక వంద గజాలు లేదా రెండు వందల గజాలు ఉంటె ఈ కొత్తిమీర బిజినెస్ చేయచ్చు. ఈ కోరియాండర్ ఫార్మింగ్ అతి తక్కువ పెట్టుబడి తో మొదలు పెట్టచ్చు.

ఈ ఫార్మింగ్ బిజినెస్ ఐడియాకి ఎటువంటి కెమికల్స్ మరియు ఫెర్టిలైజర్స్ అవసరం లేదు.
ఎందుకు ఈ కోరియాండర్ బిజినెస్:
ఈ కొత్తిమీర మనం రోజు తినే వంటలలో వాడుతున్నారు అవి పచ్చడిలు ,మసాలాలు,సలాడ్ లో వాడతారు.

కొత్తిమీర ఉపయోగాలు :
చర్మ సమస్యలు రాకుండా ఆపుతుంది, దగ్గుని రాకుండా సహాయపడుతుంది.అదే విధంగా BP ని అదే విదంగా కొలెస్ట్రాల్ లెవెల్ ని కంట్రోల్ చేస్తుంది మరియు అతిసారం
రాకుండా కాపాడుతుంది.

ఈ కొత్తిమీర ఫార్మింగ్ అనేది చాల సులభంగా మొదలు పెట్టచ్చు. మొదటగా మనం తెలుసుకోవలసిన విషయం కొత్తిమీర ఎక్కడ నుంచి వస్తుంది. ఈ కొత్తిమీర మనకు ధనియాల గింజల నుండి వస్తుంది.
మనకు మార్కెట్ లో మూడు రకాల గింజలు లభిస్తాయి అవి మొదటిది సింధు రకం, స్వాతి రకం మరియు సుగుణ రకం.
వీటిలో ఏదో ఒకటి మార్కెట్ లో కొని కోరియాండర్ ఫార్మింగ్ మొదలు పెట్టచ్చు.
మన ల్యాండ్ లో ధనియాలు గింజలను చల్లి రెండు రోజులకి ఒకసారి నీరు పోస్తే చాలు. నీరు పోసిన ఒక 10 - 15 రోజుల తర్వాత మనకు కొత్తిమీర రావడం మొదలు పెడుతుంది.
ఇంకా మీరు ఎరువులు పోసి కొంచం జాగ్రత్తగా చూసుకుంటే చాలు మీకు మంచి లాభాలు వస్తాయి.

ఉష్ణోగ్రత అనేది మనకి 25c నుంచి 30c ఉంటె సరిపోతుంది. మీరు ఈ ఫార్మింగ్ జూన్ ,జులై, ఆగష్టు ,ఈ నెలలో మొదలు పెట్టచ్చు, ఈ కోరియాండర్ ఫార్మింగ్ కూడా ఎక్కువ అవసరం లేదు. ఇది మీకు నచ్చిన చోట సిటీ కి దూరంగా చిన్న ఫారం గా స్టార్ట్ చేసుకొని మీ ప్రోడక్ట్ మేరె అమ్ముకోవచ్చు.పల్లెటూరు లో మీకు ఒక ఎకరా ఉంటె అందులో చిన్న స్థలం లో పక్కన ఇది వేసుకోవచ్చు.
మార్కెట్ లో చూసినట్లు ఐతే కొత్తిమీర ఒక కట్ట రూ.15 ఆలా అమ్ముతుంటారు.ఇంకా మార్కెటింగ్ విషయంకి వస్తే మీ చుట్టు పక్కల ఉన్న షాప్స్ వారి తో మాట్లాడి మార్కెట్ లో ఉన్న రేటు కంటే తక్కువ కి అమ్మి ఆలా కొన్ని రోజుల తర్వాత మీ లాభం వచ్చే ధరకి అమ్ముకోవచ్చు.ఉదాహరణకి మార్కెట్ లో కట్ట రూ.15 ఉంటె మీరు రూ. 10 అమ్ముచు అలాగా మీరు మీ జర్నీ ని చిన్నగా వారితో మాయోధాలు పెట్టి మీ బిజినెస్ ని పెంచుకుంటూపోవచ్చు.

More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications