ఒక్క రూ.1500 పోస్ట్ ఆఫీస్ లోని ఈ పధకం పెట్టండి మీ పంట పడుతుంది
మనలో చాలామంది డబ్బు సంపాదిస్తారు కానీ అది ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఎలా పెట్టాలి ఎలా రెండు ఇంతలు మూడు ఇంతలు చేసుకోవాలని తెలియదు.

పొదుపు అంటే మన అవసరాలకి తీర్చుకొని మిగిలిన సొమ్మును భవిష్యతు కోసం దాచి పెట్టాలి.అందులోనూ రిస్క్ తక్కువ ఉండి బాగా ఆదాయం వచ్చేలాగా చూసుకోవాలి.

దీనికోసం మనకు ఉండి పోస్ట్ఆఫీస్ నెల వారి ఆదాయ పధకం(MIS ) ఒకటి .
పోస్ట్ఆఫీస్ నెల వారి ఆదాయ పధకం(POST OFFICE MONTHLY SCHEME )
ఇందులో వడ్డీని నెలవారీ చెల్లిస్తారు.పెట్టుబడి పెట్టిన రోజునుంచి వడ్డీ లెయ్కిస్తారు.
రాబడి హామీ ఉండి నెలవారీ ఆదాయ పధకం గురించి విషయాలు చూద్దాం.
పోస్ట్ఆఫీస్ నెలవారీ ఆదాయ పధకం లో ప్రతి నెల 9 శాతం వడ్డీ వస్తుంది.కనీసం రూ.1500 తో ఈ పధకం లోకి చేరచ్చు.

వ్యక్తిగత కతాలో గరిష్టంగా రూ .4 లక్షల రూపాయిలు ఉమ్మడి కతా లో ఐతే రూ .9 లక్షలు పెట్టుబడి ఉండచ్చు. ఎడాది తర్వాత పెట్టుబడిని ఉపసంహరించుకోవచ్చు.
ఎడాది తర్వాత మళ్ళి పెట్టుబడిని డిపోసిట్ సొమ్ము లో 5 శాతం తగ్గించుకొని ఇస్తారు ఇది ఉపసంహరించుకుంటే.
ముడుఏళ్ళ తర్వాత ఐతే ఎలాంటి కోత లేకుండా ఇస్తారు.చివరి దాకా పెట్టబడిన పెట్టుబడిలో ఉంచితే 10 వడ్డీతో పటు బోనస్ కూడా వస్తుంది. గడువుకు ముందే తీసుకుంటే బోనస్ ఇవ్వరు.
ఇంకా సెక్షన్ 80 L కింద ఈ పధకంలో వచ్చిన పెట్టుబడి పై పన్ను మినహాయింపు ఉంటుంది .
పదవి విరమణ చేసిన ఉద్యోగులకి, ఎక్కువ మొత్తం లో డబ్బు అందుకున్నవారికి ఇది అనుకూలం అని చప్పచ్చు.

అదే విధంగా పెద్ద మొత్తం లో పొదుపు చేసి ప్రతి నెల రాబడి అందుకోవాలని ఆలోచించే వారికీ పెన్షన్ సదుపాయం లేని వారికీ ఇది చాల అనుకూలం.
మరి యుం .ఐ .ఎస్ (MIS ) అంటే ఏమిటి అంటే నెల సరి ఆదయ పధకాలు అంటే క్రమం తప్పకుండా ఆదాయం అందించే పధకం అనమాట. ఇంకా పోస్ట్ ఆఫీస్ పొదుపు పొదుపు పథకాలు మరియు బ్యాంకు డిపాజిట్ నుంచి వచ్చే వడ్డీ కి పన్ను చేలించాల్సి ఉంటుంది .

నెల సరి ఆదాయ పధకం లో పెట్టుబడ్డిలు పెట్టచ్చు.

ఇంకా పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతా ప్రారంభించే ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ఇస్తే నెల నెల మీ అకౌంట్ లో డబ్బు జామా ఐతుంది.మీ నెలవారీ ఆదాయ పొదుపు పధకం లోనుంచి నెల వారి వడ్డీ రికరింగ్ ఖాతా లో జమ ఐతుంది.


Click it and Unblock the Notifications