భూమి మీద అత్యంత ధనవంతుడు మన భారతీయుడు ఎవరో తెలుసా?
కళ్యాణసుందరం 30 సంవత్సరాలగా లైబ్రేరియన్ గా పనిచేస్తునాడు .30 సంవత్సరాలగా తన నెల జీతం మొత్తం పేదలకు అవసరం ఉన్న వాళ్లకి ఇచ్చేవాడు.

తను అవసరాల కోసం ఒక హోటల్ లో సర్వర్ గా పని చేసాడు. ఆఖరికి తన పెన్షన్ డబ్బులు కూడా 10 లక్షలు సాయం కోసం ఎదురుచూసే వారికీ ఇచ్చాడు.
ప్రపంచం లో మొట్టమొదటి వ్యక్తి కల్యాణసుందరం తన జీతం అంత సామాజిక కారణాల కోసం ఖర్చు పెట్టాడు.

ఇతని సేవలు గుర్తించి UNO (UNITED NATIONS ORGANISATION ) ఇతని 20 శతాబ్దం ఉత్తమ వ్యక్తి గ ప్రకటించింది. అదే కాక ఒక అమెరికన్ వ్యవస్థ "మ్యాన్ అఫ్ మిలీనియం" అన్ని ప్రకటించి 30 కోట్లు బహుమతిగ ఇచ్చింది. ఈ డబ్బుని కూడా అతను పేదలకు అవసరం లో ఉన్న వాళ్లకి ఇచ్చేసాడు. ఇతరులకు సహాయపడటం ద్వారా అతని మనోవేగంతో కదిలాడు.

మన భారతీయులు అంత గర్వపడాలి ఇంత మంచి వ్యక్తి మన భారతీయుడు అయినందుకు . UNO కూడా అతని సత్కరించింది ఇది మన కి ఎవరికీ తెలీదు.

హాట్స్ ఆఫ్ కళ్యాణ్ సుందరం గారు భారతీయులు అంత గర్వరిస్తున్నం.ఇది ఒక భారతదేశం లో మాత్రమే జరుగురుగుతుంది.


Click it and Unblock the Notifications