మొబిక్విక్లో ఇంకా నుంచి JIO ఫోన్లు
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, మొబైల్ వాలెట్ మొబిక్విక్‌తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంలో తమ ప్లాట్‌ఫామ్‌పై జియోఫోన్‌ను విక్రయించనున్నట్టు మొబిక్విక్ ప్రకటించింది. '' జియోఫోన్‌ను విక్రయిస్తున్న తొలి మొబైల్ వాలెట్ మాదే కావడం మేము చాలా గర్వంగా భావిస్తున్నాం.


ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం:
మొబిక్విక్ కస్టమర్లు హోమ్ పేజీలో రీఛార్జ్ ఐకాన్‌ను ఎంపిక చేసుకోవాలి.
అనంతరం ''రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్'' కేటగిరీలో ఉన్న ఫోన్ బుకింగ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేయాలి.
ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు జియోఫోన్‌ను ఎంపిక చేసుకోని, అవసరమైన వివరాలు నమోదుచేయాలి.
గతేడాది జూలైలో రిలయన్స్ ఈ ఫోన్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. సుమారు 500 మిలియన్ మంది ఫీచర్ ఫోన్ యూజర్లకు డిజిటల్ లైఫ్ ఆఫర్ చేయడానికి ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది.


More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications