సురక్షితంగా షాపింగ్ చేయండి ఇలా
News
ఈరోజుల్లో 70 శాతం షాపింగ్ ఆన్ లైన్ ద్వారా జరుగుతున్నాయి. ముక్యంగా యూత్ ఎక్కువగా ఆన్ లైన్ లో షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు.
మీరు తెలివిగా మరియు సురక్షితంగా షాపింగ్ చేయడానికి ఈ పది చిట్కాలు పాటించండి.
సురక్షితంగా షాపింగ్ చేయండి ఇలా
- ముందుగా మరియు ముఖ్యంగా మీ బ్రౌజింగ్ హిస్టరీ మరియు కుక్కీలను క్లియర్ చేయండి.
- మీ ఖాతాల నుండి లాగ్ అవుట్ అవ్వండి (ఇమెయిల్, G +,పేస్ బుక్ మొదలైనవి).
సురక్షితంగా షాపింగ్ చేయండి ఇలా
- మీరు ఆన్ లైన్ షాపింగ్ చేయడానికి ముందు incognito mode లేదా టార్ బ్రౌసర్ లో చేయండి.
- మీకు వీలు ఉన్నప్పుడు ఆన్ లైన్ షాపింగ్ చేయండి.ఉదాహరణకి ఆదివారం మధ్యాహ్నం.
- వివిధ ఆన్ లైన్ షాపింగ్ సైట్ ల నుండి షాపింగ్ చెయ్యచ్చు.
- విక్రేత గురించి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నాయా లేదో చూడడానికి బెటర్ బిజినెస్ బ్యూరో సైట్ లు తనిఖీ చేయండి.
Tips for Shopping Safely Online
- వీలైనప్పుడల్లా, చెల్లింపు కోసం క్రెడిట్ కార్డుని ఉపయోగించండి. ఎన్క్రిప్టెడ్ కాని పేజీలో మీ క్రెడిట్ కార్డు సమాచారాన్ని ఎప్పుడూ నమోదు చేయవద్దు.
- తెలియని సోర్స్ నుండి వచ్చిన "కూపన్" లింకును క్లిక్ చేయడం కంటే seller సైట్ కు నేరుగా వేళ్ళండి.
సురక్షితంగా షాపింగ్ చేయండి ఇలా
- మీ సోషల్ సెక్యూరిటీ నంబర్ లేదా పుట్టినరోజును ఎప్పుడూ ఆన్ లైన్ రిటైలర్స్ కి ఇవ్వకండి.
- SELLER యొక్క భౌతిక చిరునామాను కనుగొనండి. అలాగే , రిఫండ్, మార్పిడి మరియు షిప్పింగ్ విధానాలను చూడండి.
- SELLER యొక్క ప్రైవసీ మరియు పాలసీ తనిఖీ చేయండి.
Share This Article
English summary
సురక్షితంగా షాపింగ్ చేయండి ఇలా | Tips for Shopping Safely Online
Whether you’re shopping the holiday sales, or just looking to avoid the craziness at the mall, shopping safely online can be a challenge, especially if you stray from the larger e-tailers to get a better deal from a lesser known site. Here are 10 tips to help you gain some peace of mind while shopping online.
Story first published: Thursday, February 8, 2018, 12:17 [IST]
-
Block for 8 hours
-
Block for 12 hours
-
Block for 24 hours
-
Don't block
To start receiving timely alerts, as shown below click on the Green “lock” icon next to the address bar

Click it and Unblock the Notifications
Close X
Close X
To Start receiving timely alerts please follow the below steps:
- Click on the Menu icon of the browser, it opens up a list of options.
- Click on the “Options ”, it opens up the settings page,
- Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
- Scroll down the page to the “Permission” section .
- Here click on the “Settings” tab of the Notification option.
- A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
- Once the changes is done, click on the “Save Changes” option to save the changes.
Gender
Select your Gender
Age
Select your Age Range