For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ధనవంతులు అవడానికి 5 రహస్యాలు

ప్రపంచ జనాభాలో ఒక్క శాతం జనాభా మిగతా 96 శాతం జనాభా కలిసి సంపాదించే సంపద కేవలం ఈ ఒక్క శతం మంది సంపాదిస్తున్నారు తెలుసా.

By Bharath
|

ధనవంతులు అవడానికి 5 రహస్యాలు
నేను చెప్పే విషయాలు వింటే మీరు తప్పకుండ అవాక్కవడం కాయం.

ఇది నిజం:

ఇది నిజం:

నేను చెప్పే విషయాలు వింటే మీరు తప్పకుండ అవాక్కవడం కాయం.ప్రపంచ జనాభాలో ఒక్క శాతం జనాభా మిగతా 96 శాతం జనాభా కలిసి సంపాదించే సంపద కేవలం ఈ ఒక్క శతం మంది సంపాదిస్తున్నారు తెలుసా.ఇదేమి ఉన్నటుండి వారు సంపన్నులు అవలేదు కానీ ఆలా ఎదగడానికి గల రహస్యాలు వీళ్ళకి తెలుసు అవే నేను ఎప్పుడు మీకు చెప్పబోతున్న..

ధనం సంపాదించగల శక్తి:

ధనం సంపాదించగల శక్తి:

ఇందాక చెప్పినట్టు ఒక్క శాతం మంది ఎవరైతే ధనం బాగా సంపాదిస్తూ సంపదని ఆకర్షిస్తారో వాళ్ళు తెలుసో తేలికో ఈసూత్రం వాదింటారు అనేది నా అభిప్రాయం.డబ్బు సంపాదించాలనే వాళ్ళు ఎపుడు వాటి మీదే దృష్టి పెట్టి ఆలోచిస్తూ ఉంటూ ఒక మార్గాన్ని వేతకుతారు ఆలా వాళ్ళు డబ్బు సంపాదిస్తూనే ఉంటారు.వాళ్ల మెదడులో ఎప్పుడూ సంపద గురించే ఆలోచిస్తూ ఇంకా ఎక్కువ సంపద ఇలా సంపాదించాలి అని అన్వేషిస్తూ ఉంటారు.కానీ కొంతమంది మేము డబ్బు సంపాదించగలమా అసలు సంపాదించే శక్తి మాలో ఉందా అని ఎప్పుడు అదే ఆలోచనతోనే ఉంటారు ఆలా ఉన్న వాళ్ళు ఎప్పటికి ధనవంతులు అవ్వలేరు.

సంపద లేని గల కారణాలు:

సంపద లేని గల కారణాలు:

సంపాదించే వాడు ఎప్పుడు ఇంకా ఎంత సంపాదించాలి ఏలా సంపాదించాలి అని ఆలోచిస్తూనే ఉంటాడు కానీ చాల మంది నేను ఏలా సంపాదించగలను నావల్ల అసలు చాతనయ్యే పని కాదు అని ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనలు చేస్తుంటారు అటువంటి వాళ్ళు ఎప్పటికి డబ్బుని ఆకర్షించలేరు.వొక్కసారి నేనెందుకు డబ్బు సంపాదించలేను అని మీ మైండ్ లో గట్టిగ ఆలోచన చెయ్యండి, అప్పుడు తప్పకుండ మీకు ఏదోఒక మార్గం దొరుకుతుంది ముందు మీరు పాజిటివ్ కోణం లో ఆలోచనలు చేయడం మొదలు పెట్టండి సంపదే కాదు ఏదైనా సాధించగలరు.

మానవ ఆలోచనలు:

మానవ ఆలోచనలు:

ఉదాహరణకి మనం ఏదైతే మన మైండ్ లో ఆలోచిస్తామో అవ్వన్నీ చాలావరకు వాస్తవాలే మనం రోజు ఉపయోగించే ప్రతి వస్తువు మన మైండ్ కి అక్కర్శించినవే అందుకే అవి రోజు మన చోటు ఉంటాయి అదేవిదంగా సంపద కూడా అంతే ఒక్కసారి మన మైండ్ సంపదని ఆకర్షిస్తే తప్పక విజయం సాధిస్తాం మనలో మనకు తెలియని అతీత శక్తి ఉంటుంది కానీ చాల మంది ఏలా ఉపయోగిచలో తెలియక వృధా చేస్తుంటారు.

కొన్ని ఉదాహరణలు:

కొన్ని ఉదాహరణలు:

మనం తరచూ చాల కథనాలు వింటుంటాం చూస్తుంటాం ఉన్నటుండి సంపన్నులు అవడం ఇంకొంత మంది ఉంటుంది మొత్తం పోగొట్టుకొని దివాళా తియ్యం చాలానే చొసుంటాం,ఐతే ఇందులో గమనించాల్సిన విషం ఏంటంటే డబ్బు సంపాదించేవాడు ఇంకా ఏలా సంపాదించాలి అని ఆలోచిస్తుంటారు అందుకే వాళ్ల సంపద పెరుగుతూనే ఉంటుంది అదే కొంతమంది ఆలోచన ఏలా ఉంటుందంటే మనం సంపాదించింది ఉన్నటుండి పోతే మన పరిస్థితి ఏంటి అనే ఆలోచన మైండ్ లో మోడలిందంటే అంతే ఇంకా వాళ్ల పని గోవిందా ఒక్కసరి అలంటి నెగటివ్ ఆలోచన మెదిలిందంటే ఇంక అది పదే పదే వేధిస్తూ ఉంటూ అది చివరకు మీరు సంపాదించిన సంపద పోయేలా చేస్తుంది .అందుకే ఎప్పుడు మన ఆలోచన పాజిటివ్ కోణంలోనే ఆలోచిస్తే తప్పక సంపద చేకూరి ధనవంతులు అవుతారు.

English summary

ధనవంతులు అవడానికి 5 రహస్యాలు | To Become Rich You Need To Follow This Steps

The most successful people I know--both financially and in other ways--are shockingly helpful. They're incredibly good at understanding other people and helping them achieve their goals.
Story first published: Tuesday, February 6, 2018, 16:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X