డిజిటల్ కరెన్సీ పేరుతో అనేక యాప్స్ కు సంబందించిన నివేదికలు వచ్చిన తర్వాత, రిలయన్స్ జియో ఒక అధికారిక ప్రకటన చేసింది రిలయన్స్ సంస్థ ఏ క్రిప్టో కరెన్సీ అప్లికేషన్‌ను ప్రారంభించలేదు మరియు వినియోగదారులు వాట
డిజిటల్ కరెన్సీ పేరుతో అనేక యాప్స్ కు సంబందించిన నివేదికలు వచ్చిన తర్వాత, రిలయన్స్ జియో ఒక అధికారిక ప్రకటన చేసింది రిలయన్స్ సంస్థ ఏ క్రిప్టో కరెన్సీ అప్లికేషన్‌ను ప్రారంభించలేదు మరియు వినియోగదారులు వాటిని ఉపయోగించకుండా జాగ్రత్త పడాలని అన్నారు.

తన అధికారిక ప్రకటనలో రిలయన్స్ జియో మాట్లాడుతూ, "కంపెనీ లేదా దాని అనుబంధ సంస్థలు/ సహచరులు ఎవ్వరు అటువంటి యాప్స్ అందించలేదని ప్రజలకు మరియు మీడియాకు రిలయన్స్ జియో సంస్థ వెల్లడించింది.సంస్థ పేరుతో వస్తున్నా యాప్స్ కు కంపెనీకి ఎటువంటి సంబంధం లేదని దయచేసి ప్రజలంతా అటువంటి యాప్స్ పట్ల అప్రమథంగా ఉండాలని సూచించారు.
"జియో కాయిన్" పేరుతో ఒక యాప్ ను రిలయన్స్ సంస్థ ప్రచురించి ఒక ప్రకటన విడుదల చేసిన వెంటనే, Google ప్లే స్టోర్‌లో 10,000 డౌన్లోడ్లను దాటింది.
"జియోపేరుతో ప్రజలను తప్పుదారి పట్టించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని,అటువంటి మోసపూరిత ప్రయత్నాలను జియో సంస్థ తీవ్రంగా కందిస్తోందని వీటి మీద చట్ట పరమైన చర్యలు చేపడతామని సంస్థ వెల్లడించింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications