3 సాధారణ బీమా కంపెనీలు విలీనం
మూడు ప్రభుత్వ రంగ కంపెనీలు - నేషనల్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్, యునైటెడ్ ఇండియా అస్యూరెన్స్ కో లిమిటెడ్ మరియు ఓరియంటల్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ - భీమా సంస్థలను ఒకటే భీమా కంపెనీల జాబితాలో చేరుస్తు,
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 ప్రవేశపెట్టిన వివిధ పథకాలు మరియు సంస్కరణల సంబంధించి బడ్జెట్ ప్రసంగించారు.

2018-19 బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ "మూడు ప్రభుత్వ రంగ కంపెనీలు - నేషనల్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్, యునైటెడ్ ఇండియా అస్యూరెన్స్ కో లిమిటెడ్ మరియు ఓరియంటల్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ - భీమా సంస్థలను ఒకటే భీమా కంపెనీల జాబితాలో చేరుస్తు,ఇది ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ప్రభుత్వ విడదీకరణలో భాగంగా జరుగుతుంది.
ప్రభుత్వ రంగ సంస్థల్లో 24 వ్యూహాత్మకపెట్టుబడులు ఉపసంహరణ ఎయిర్ ఇండియాతో సహా ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. గత ఏడాది, ప్రభుత్వ వాటాను జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా మరియు న్యూ ఇండియా అస్యూరెన్స్ కో లిమిటెడ్ సహా సాధారణ బీమా కంపెనీలలో రెండుకు తగ్గించారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications