For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అన్న దాత సుఖీభవ అంటున్న కేంద్ర బడ్జెట్ 2018

2022 నాటికి నరేంద్ర మోడీ ప్రభత్వం దీర్ఘకాల లక్ష్యాన్ని గ్రహించి, 75వ స్వతంత్ర దినోత్సవం నాటికీ, రైతులు తమ ఉత్పత్తుల వ్యయంలో 150% ఆదాయాన్ని సంపాదించాలని కోరుకుంటుంది.

By Bharath
|

2022 నాటికి నరేంద్ర మోడీ ప్రభత్వం దీర్ఘకాల లక్ష్యాన్ని గ్రహించి, 75వ స్వతంత్ర దినోత్సవం నాటికీ, రైతులు తమ ఉత్పత్తుల వ్యయంలో 150% ఆదాయాన్ని సంపాదించాలని కోరుకుంటుంది.

అన్న దాత సుఖీభవ అంటున్న కేంద్ర బడ్జెట్ 2018

ఖరీఫ్ పంట కోసం, MSP లేదా కనీస మద్దతు ధర 1.5 రెట్లు పెరుగుతుందన్నారు. వ్యవసాయ రంగంలో పాల్గొనే వారికి మెరుగైన ధరకు లభించేలా నితీ ఆయోగ్ కలిసి పనిచేస్తుందని వెల్లడించారు.

వ్యవసాయ మార్కెట్ ఫండ్ రూ. 2000 కోట్లు కేటాఇంచామని అన్నారు.
కార్యకలాపాల ఆర్ధికవ్యవస్థలను పెంచటానికి హార్టికల్చర్ మరియు వ్యవసాయ పంటలకు క్లస్టర్ ఆధారిత విధానాన్ని తీసుకొచ్చామని అన్నారు.
చేపల మరియు జంతువుల పెంపకం కోసం 10000 కోట్లు కేటాయించామని చెప్పారు
రైతులకు వ్యవసాయం, వ్యవసాయేతర ఉపాధి అవకాశాలు రెండింటిలో దృష్టి సారించడం జరిగిందని మరియు తక్కువ ఖర్చుతో వ్యవసాయ కార్యకలాపాలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించామని అన్నారు.
2019 సంవత్సరానికి మొత్తం అగ్రి రుణాలకు సంబంధించి రూ. 11 లక్షల కోట్లు అని అన్నారు
గ్రామీణ వ్యవసాయ మార్కెట్ రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా కొనుగోలుదారులకు విక్రయించడానికి వీలు కల్పిస్తుందని ఆయన చెప్పారు.

English summary

అన్న దాత సుఖీభవ అంటున్న కేంద్ర బడ్జెట్ 2018 | Union Budget 2018: Wants Farmers To Earn 1.5 Times Cost Of Produce

o realize the long term goal targeted by the Narendra Modi govt to double farmer's income by 2022 when India will be celebrating its 75th independence year, the Union Budget 2018 wants farmers to earn 150% income on their cost of produce.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X