2017 లో మొట్టమొదటిసారి కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1 ప్రవేశపెట్టడం జరిగింది.గత ఏడాది ప్రారంభించిన ఆచరణను కొనసాగిస్తూ ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1, 2018 న బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి సిద్ధపడ్డారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి మాత్రమే కాకుండా, రాబోయే సార్వత్రిక ఎన్నికలు కూడా బడ్జెట్ ప్రతిపాదనపై ప్రభావం చూపనున్నాయి.

పెద్దనోట్ల రద్దు మరియు జిఎస్టి అమ్మల్లోకి వచ్చిన తరువాత పన్నులు భారీగా పెరిగాయి,మధ్యతరగతి మరియు చిన్న వ్యాపారస్థులమీద ఇది పెను భారం మోపింది.ఐతే ప్రస్తుత బడ్జెట్ లో భారీగా మార్పులు దిశగా కేంద్రం అడుగులు వేసి మధ్య తరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ తరుణంలో యావత్ ప్రజానీకం 2018 బడ్జెట్ ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఏవిదంగా రూపకల్పన చేయనున్నరో,తద్వారా ఆర్ధిక వ్యస్థ పై ఎటువంటి ప్రభావం చూపనుందో అని కూటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.
మరి ప్రజల ఆకాంక్షకు తగ్గట్టు 2018 బడ్జెట్ ఉంటుందో లేదో తెలియాలంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే...
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications