స్మార్ట్ ఫోన్లకు ఉపయోగించే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు,కెమెరా మోడ్యూల్స్,డేస్ ప్లేల పై రానున్న బడ్జెట్లో కస్టమ్స్ సుంకాలను విధించే యోచనో కేంద్రం అడుగులు .
రానున్న బడ్జెట్ లో ఎలక్ట్రానిక్ ఉపకారణాలపై భారీగా సుంకాలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.స్మార్ట్ ఫోన్లకు ఉపయోగించే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు,కెమెరా మోడ్యూల్స్,డేస్ ప్లేల పై రానున్న బడ్జెట్లో కస్టమ్స్ సుంకాలను విధించే అవకాశం ఉంది.

స్మార్ట్ ఫోన్ ధరలు భారీగా పెంచే యోచనలో కేంద్రం
స్మార్ట్ ఫోన్ ధరలు భారీగా పెంచే యోచనలో కేంద్రం రానున్న బడ్జెట్ లో ప్రవేశపెట్టనుంది.పీసీబీలు, కెమెరాలు, డిస్ ప్లేల ధరలు పెరిగే అవకాశం ఉంది ,తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు అంటున్న కేంద్రం.దేశాన్ని ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ హబ్ గా మార్చాలనే ఉద్దేశంతో ఆయా పరికరాలపై కేంద్రం కస్టమ్స్ సుంకం విధిస్తోందని పేర్కొన్నారు.ఇదే జరిగితే స్మార్ట్ ఫోన్లు,లాప్టాప్ లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకారణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

కస్టమ్స్ రిజిడ్ ఇన్ బడ్జెట్ 2018

మేక్ ఇన్ ఇండియా భాగంలో
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా, భారతదేశం ఒక తయారీ కేంద్రంగా కాకుండా, వస్తువుల సామూహిక గమ్యస్థానంగా ఉండాలని యోచిస్తోంది. భారతదేశంలో ఇంజనీరింగ్ రంగం విదేశీ ఆటగాళ్ళ నుండి ఎంతో ఆసక్తిని ఆకర్షిస్తుంది, ఉత్పాదక ఖర్చులు, సాంకేతికత మరియు ఆవిష్కరణల విషయంలో ఇది అద్భుతమైన ప్రయోజనాన్ని సాధిస్తాయని,నేడు, అనేక రంగాల్లో భారతీయ తయారీ కంపెనీలు ప్రపంచ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంటున్నాయి మరియు ప్రపంచవ్యాప్తంగా పోటీపడుతున్నాయి.

దేశంలో స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారి సంఖ్య
భారతదేశంలో సుమారు వంద కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉన్నారని US- ఆధారిత మీడియా సంస్థ జెనిత్ ఒక అధ్యయనంలో తెలిపిన ప్రకారం,భారతదేశంలో ప్రస్తుతం 300-400 మిలియన్ స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఉండవచ్చని అంచనా వేసింది.దేశంలో దాదాపు 600 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉండగా,వారిలో 300 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు.కౌంటర్ పాయింట్ ప్రకారం భారతదేశం లో ప్రతి ముగ్గురి లో ఇద్దరు మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications