మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీ లాభాలు గడించాయి ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 178 పాయింట్ల లాభంతో 35,260వద్ద కదులుతోంది. మరో వైపు నిఫ్టీ 28 పాయింట్లు లాభ పడి 10,817 వద్ద స్థిరపడింది
మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీ లాభాలు గడించాయి ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 178 పాయింట్ల లాభంతో 35,260వద్ద కదులుతోంది. మరో వైపు నిఫ్టీ 28 పాయింట్లు లాభ పడి 10,817 వద్ద స్థిరపడింది

బిఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభపడ్డ రంగాల్లో ఎఫ్ఎంసిజి(0.74%), బ్యాంకింగ్(౦.69%) ముందుండగా మరో వైపు నష్ట పోయిన రంగాల్లో వాహన రంగం (0.22%),మూల ధన వస్తవులు (0.62%),వినియోగదారు వస్తువులు (1.02%) ఉన్నాయి.
బిఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభపడ్డ, నష్ట పోయిన కంపెనీల వివరాలు ఇలా ఉన్నాయి. లాభపడ్డ వాటిలో
ఐటీసీ (+2.61%),హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (+ 2.15 శాతం), హెచ్డిఎఫ్సి (+1 .99 శాతం), ఎం అండ్ ఎం (+ 1.96 శాతం), కోటక్ బ్యాంక్ (+ 1.77 శాతం)ముందుండగా మరోవైపు అదానీ పోర్ట్స్ (-4.32 శాతం) టాటా స్టీల్ (-2.8 శాతం), కోల్ ఇండియా (-2.8 శాతం), సన్ ఫార్మా (-1.22 శాతం), ఎస్బిఐ (-1.18 శాతం).బాగా నష్ట పోయాయి .
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications