అమెజాన్ ఈ నెలలో మళ్లీ గ్రేట్ ఇండియన్ సేల్ కోసం సిద్దం అవుతుండటంతో దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సైతం మరో తరహా సేల్ కోసం ప్రణాళికలు వేసింది.
అమెజాన్ ఈ నెలలో మళ్లీ గ్రేట్ ఇండియన్ సేల్ కోసం సిద్దం అవుతుండటంతో దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సైతం మరో తరహా సేల్ కోసం ప్రణాళికలు వేసింది. భారతదేశ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ 'రిపబ్లిక్ డే సేల్'ను నిర్వహించనుంది. ఇందులో భాగంగా భారీ డిస్కౌంట్లను అందించనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ ఆఫర్‌లను ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని తెలియజేసింది.
ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ పేరిట ల్యాప్‌టాప్‌లు, ఆడియో, కెమెరా యాక్ససరీలపై 60 శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. అలాగే టీవీలను 70 శాతం వరకు డిస్కౌంట్‌తో పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఫోన్‌ను రూ.26,990 కే సొంతం చేసుకోవచ్చు. అలాగే షియోమీ ఎంఐ మిక్స్2ను రూ.32,999కు, షియోమీ రెడ్‌మీ నోట్ 4 (64జీబీ) రూ.10,999కు, మోటో జీ5 ప్లస్ రూ.10,999కే కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చని తెలిపింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications