సరికొత్త రికార్డులను నమోదు చేసిన దేశ ఫారెక్స్ నిల్వలు
దేశ విదేశీ మారక నిల్వలు వరుసగా మూడో వారమూ సరికొత్త గరిష్ట స్థాయులకు చేరాయి. ఆర్బీఐ విడుదల చేసిన సమాచారం ప్రకారం జనవరి 5 తో ముగిసిన వారానికి ఇవి 1.75 బిలియన్ డాలర్లు పెరిగి దాదాపు రూ
దేశ విదేశీ మారక నిల్వలు వరుసగా మూడో వారమూ సరికొత్త గరిష్ట స్థాయులకు చేరాయి. ఆర్బీఐ విడుదల చేసిన సమాచారం ప్రకారం జనవరి 5 తో ముగిసిన వారానికి ఇవి 1.75 బిలియన్ డాలర్లు పెరిగి దాదాపు రూ.26.14 లక్షల కోట్ల(411.12 బిలియన్ డాలర్ల)కు చేరాయి. గత వారం ఈ నిల్వలు 409.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. విదేశీ మారకపు నిల్వల్లో ముఖ్యమైన విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్సీఏలు) పెరగడమే ఇందుకు కారణం. ఈ వారంలో ఎఫ్సీఏలు రూ.13వేల కోట్లు(2.05 బిలియన్ డాలర్లు) పెరిగి 387.14 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయని ఆర్బీఐ వెల్లడించింది.

గత కొద్ది వారాలుగా స్థిరంగా కొనసాగుతూ వస్తున్న బంగారం నిల్వలు ఈ వారంలో 294.4 మిలియన్ డాలర్లు తగ్గి రూ.1.29 లక్షల కోట్లు(20.42 బిలియన్ డాలర్ల) వద్ద ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద ఉన్న స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ విలువ 32 లక్షల డాలర్లు పెరిగి 1.54 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications