2018లో మొదటిగా ప్రముఖ ఐటీ కంపెనీ న్యూజెన్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ తన ఐపీవో(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ధరల శ్రేణిని రూ.240-245గా ఖరారు చేసింది. ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే ఈ ఐపీఓ 18న ముగుస్తుంది.
గత రెండు మూడేళ్ల నుంచి చిన్న, మధ్య స్థాయి కంపెనీలు ఐపీవోకు రావడం పరిపాటైంది. అదే క్రమంలో ఐటీ సంస్థలు సైతం నిధుల సేకరణకు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో 2018లో మొదటిగా ప్రముఖ ఐటీ కంపెనీ న్యూజెన్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ తన ఐపీవో(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ధరల శ్రేణిని రూ.240-245గా ఖరారు చేసింది. ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే ఈ ఐపీఓ 18న ముగుస్తుంది. ఈ ఐపీవో ద్వారా ఈ కంపెనీ రూ.424 కోట్లు సమీకరించనున్నది.

ఈ ఐపీవోలో భాగంగా రూ.95 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లతో పాటు 1,34,53,932 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా జారీ చేయనున్నారు. ఈ ఐపీవోకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్‌గా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జెఫరీస్ ఇండియా, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌లు వ్యవహరిస్తున్నాయి. ఈ నెల చివరి వారంలో (30, లేదా 31 వ తేదీన) ఈ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. సేకరించిన నిధులను కంపెనీ కార్పొరేట్, సాధారణ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రతిపాదనలో తెలిపారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications