హెచ్-1 బి విశాలపై ట్రంప్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఐటీ పరిశ్రమలపై భారీ ప్రభావం చోపే అవకాశం ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

డోనాల్డ్ ట్రంప్ హెచ్-1 బి వీసా మీద తీసుకున్న సంచలన నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.హెచ్-1 బి వీసా మీద వస్తున్నా వారిలో ఎవరైతే మంచి నైపుణ్యం కలిగి అధిక వేతనం పొందుతారో వారికీ మాత్రమే వీసాలు దక్కేలా సంస్కరణలు తీసుకొచ్చారు.తమ దేశంలో వారికే ఉద్యోగాలు దక్కాలనే ఉద్దెశంతోనే ట్రంప్ ఇనిర్ణయం తీసుకున్నారు.అమెరికన్ల ఉద్యోగ ,భద్రత ధృష్ట్యా ఈనిభందనలు తీసుకున్నామని పేర్కొన్నారు.హెచ్-1 బి వీసా మీద వస్తున్నవారిలో దాదాపు 86 మంది భారతీయులే ఉండటం గమనార్హం ప్రస్తుతం ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇది 60 శాతానికంటే దిగువకు పడవచ్చని అంచన.ఈనేపథ్యంలోనే విదేశీయులు వస్తున్న హెచ్-1 బి వీసా గడువు పొడిగించకుండా కొత్త నిబంధన చేర్చే దిశగా ట్రంప్ సర్కార్ అడుగులు వేస్తోంది.కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన పక్షంలో గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న సుమారు పది లక్షలకి పైగా హెచ్-1 బి వీసా హోల్డర్లను (ఇందులో అత్యధికులు భారతీయులే ఉన్నారు)తిరిగి వారి వారి స్వస్థలాలకు పంపే అవకాశం ఉంటుంది.ఈవిధానం వల్ల కేవలం ఐటీ పరిశ్రమలకే కాకుండా భారతీయులు హెచ్-1 వీసా మీద ఎవరైతే నివసిస్తున్నారో వారిపై కూడా ప్రభావం చోపే అవకాశం ఉంది."ఈ పరిస్తితుల్లా వీసాల మీద ఏవిధమైన సానుకూల నిర్ణయాలు తీసుకున్న అది ఇటు భారత్ , అటు అమెరికా ప్రయోజనాలకు ప్రతికూల విఘాతం కలిగిస్తుందని నిపుణులు
పేర్కొన్నారు".
More From GoodReturns

యుద్దం ఆపడం మా చేతుల్లో ఉంది.. నీ చేతుల్లో కాదు.. ట్రంప్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ విసిరిన ఇరాన్..

ఇరాన్ యుద్ధం వేళ అమెరికాను చావు దెబ్బ కొట్టిన చైనా.. బుల్లెట్ పేల్చకుండానే అగ్రరాజ్యంపై కొత్త వార్..

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే అంచనాలు.. తగ్గిన ముడి చమురు ధరలు.. ట్రంప్ ఏమన్నారంటే..

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం.. ధరల పెరుగుదలతో పలు దేశాలు విలవిల..

Russian oil: ట్రంప్ క్లెయిమ్ VS రియాలిటీ.. రష్యా ఆయిల్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన న్యూఢిల్లీ!

భారత్ టైర్ పరిశ్రమను కుదిసేస్తున్న ఇరాన్ యుధ్ద ప్రభావం.. కీలకమైన హెచ్చరిక చేసిన CLSA

Iran war: ఇరాన్లో హై అలర్ట్: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. ఏం జరుగుతోంది?

ఇరాన్ మీద దాడులు.. బట్ట బయలైన అమెరికా కుట్రలు.. ప్రపంచానికి నిజాన్ని తెలిపిన స్పెయిన్..

ఇరాన్–అమెరికా యుద్ధంపై షాకింగ్ న్యూస్.. ఎవరి ఆయుధాలు ముందుగా అయిపోతాయో తెలుసా..

భారత ఆర్థిక వ్యవస్థని కుదిపేస్తున్న గల్ఫ్ యుద్ధ మంటలు.. ప్రమాదంలో 9 కోట్ల మంది పంపే డబ్బు ..



Click it and Unblock the Notifications